సోషియల్, బయాలజీ పోస్టులు భర్తీ చేయాలి

21 Jul, 2016 17:02 IST|Sakshi
అనంతపురం న్యూసిటీ : తమ పాఠశాలలో ఖాళీగా ఉన్న సోషియల్, బయాలజీ పోస్టులను భర్తీ చేయాలని శారద మున్సిపల్‌ హై స్కూల్‌ హెచ్‌ఎం రమాదేవి కమిషనర్‌ చల్లా ఓబులేసును కోరారు. ఈ మేరకు గురువారం కమిషనర్‌కు కలిసిన హెచ్‌ఎం, అధ్యాపక బృందం ఓ వినతి పత్రం అందజేశారు.  అందుకు కమిషనర్‌ సానుకూలంగా స్పందించారు. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు