సోమశిలలో7.474 టీఎంసీల నీటి నిల్వ

29 Aug, 2016 22:38 IST|Sakshi
సోమశిల : సోమశిల  జలాశయంలో సోమవారం ఉదయానికి 7.474 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయంకు పైతట్టు ప్రాంతాల నుంచి 453 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి  చేరుతోంది. జలాశయంలో 82.220 మీటర్లు, 269.75 అడుగుల మట్టం నమోదైంది. సగటున 59 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వథా అవుతోంది. 
 
మరిన్ని వార్తలు