అంతమొందించే కుట్రలో భాగమే ఆరోపణలు

29 Oct, 2016 02:46 IST|Sakshi

మాజీ మంత్రి శ్రీధర్‌బాబు

 కాటారం: టీఆర్‌ఎస్ ప్రభుత్వం, మరి కొందరు నాయకులు కలసి తనను, తన కుటుంబంతోపాటు కొందరు కాంగ్రెస్ నాయకులను అంతమొందించేందుకు కుట్రపన్నుతున్నట్లు  పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించిన యువజన కాంగ్రెస్ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ..  నయీమ్‌తో సంబంధాలు అంటగట్టడం తమను నిర్మూలించే కుట్రలో భాగమే అన్నారు.  సమస్యలను తప్పుదోవ పట్టించడం కోసం తనకు నయీంతో సంబంధాలు ఉన్నట్లు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’