24న రాష్ట్రస్థాయి ఉచిత కానిస్టేబుల్‌ మోడల్‌ టెస్ట్‌

17 Jul, 2016 21:33 IST|Sakshi
అనంతపురం ఎడ్యుకేషన్‌ : స్థానిక విశ్వాస్‌  కోచింగ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఈ నెల 24న రాష్ట్రస్థాయి ఉచిత కానిస్టేబుల్‌ మోడల్‌ టెస్ట్‌  నిర్వహిస్తున్నట్లు కోచింగ్‌ సెంటర్‌ అధ్యక్షుడు ఎస్‌.గైబువల్లి, కన్వీనర్‌ బి.చక్రపాణి ఓ ప్రకటనలో తెలిపారు.  
 
 
మాదిరి పరీక్ష వల్ల సమయపాలన, సిలబస్, పరీక్షరాసే విధానంతో పాటు పోటీ పరీక్షలంటే  ఉండే భయం తొలిగిపోతుందని వివరించారు.  మరిన్ని  వివరాలకు 99128 58009, 98487 83787 నంబర్లలో సంప్రదించాలని  కోరారు. 
 
మరిన్ని వార్తలు