జిల్లా టెన్నీకాయిట్‌ జట్లు ఇవే

21 Aug, 2016 22:44 IST|Sakshi
జిల్లా టెన్నీకాయిట్‌ జట్లు ఇవే
నూజివీడు :  
టెన్నీకాయిట్‌ అండర్‌–14 జిల్లా  బాల బాలికల జట్లను పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ హైస్కూల్‌లో ఆదివారం నిర్వహించిన  సెలక్షన్‌లో ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా  టెన్నీకాయిట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి డీ. సూర్యనారాయణ తెలిపారు. బాలుర జట్టు: జీ రమేష్, ఎన్‌. నవీన్, పీ. ఫణీంద్ర, ఎం. హరీష్, బీ. దుర్గారావు, పీ. కార్తీక్, కే తారక్, ఎం విశాల్‌.   బాలికల జిల్లా జట్టుకు జీ. స్వాతి, జే. హరిణి, జే. రాజేశ్వరి, సీహెచ్‌. శ్రావణి, ఎం. సునంద, జీ. నిఖిత, యూ. ప్రవల్లిక, రవళి ఎంపికయ్యారు. 
 
మరిన్ని వార్తలు