జయశంకర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

6 Aug, 2016 17:58 IST|Sakshi
జయశంకర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి
 ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ జయంతి వేడుకలు టీఆర్‌ఎస్‌ పార్టీ, జర్నలిస్టుల ఫోరం, టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అమరవీరుల స్థూపం వద్ద జయశంకర్‌కు ప్రభుత్వ విప్‌  సునీత పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు కాటబత్తిని ఆంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కమలమ్మ, సర్పంచ్‌ బూడిద స్వామి, ఎంపీడీఓ సాంబశివరావు, తహసీల్దార్‌ రామకృష్ణ, టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్‌గౌడ్, సీనియర్‌ జర్నలిస్టు రాయగిరి పాండు, యాదగిరిగౌడ్, కర్రె వెంకటయ్య, రవీందర్‌గౌడ్, పుల్లయ్య, వినోద్‌కుమార్, వెంకటయ్య, సలీం, ఎస్‌డీ బాబా, బాల్‌నర్సయ్య, సాయి, వంశీకృష్ణ, అరుణ్, ప్రసాద్‌ పాల్గొన్నారు.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మాస్‌ పవర్‌ ఏంటో తెలిసింది

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..