నేడు, రేపు బీఎస్‌ఎన్‌ఎల్ ఉచిత సిమ్‌ మెగా రోడ్‌షో

27 Dec, 2016 22:49 IST|Sakshi
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
జిల్లా వ్యాప్తంగా సబ్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ పరిధిలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో ఈ నెల 28, 29 తేదీల్లో ఉచిత సిమ్‌ మెగా రోడ్‌షో మేళా నిర్వహిస్తున్నట్టు బీఎస్‌ఎ¯ŒSఎల్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ సిహెచ్‌.శివభాస్కర్‌ మంగళవారం తెలిపారు. ఈ మేళాలో బీఎస్‌ఎ¯ŒSఎల్‌ సిమ్‌లు ఉచితంగా పొందవచ్చన్నారు. దీంతో పాటు బీఎస్‌ఎ¯ŒSఎల్‌ ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు మంజూరు చేస్తారని చెప్పారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  
 
మరిన్ని వార్తలు