వేమన బిడ్డలకు పట్టాలు

29 Jun, 2016 14:20 IST|Sakshi
వేమన బిడ్డలకు పట్టాలు

నేడు వైవీయూ స్నాతకోత్సవం  
31 మందికి డాక్టరేట్లు  
45 మందికి గోల్డ్‌మెడల్స్ 
భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి
వీఎస్. సంపత్ రాక

వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహిస్తున్న స్నాతకోత్సవంలో 31మంది పరిశోధక విద్యార్థులు డాక్టరేట్ పట్టా అందుకోనున్నారు. వీరితో పాటు వివిధ సబ్జెక్టుల్లో ప్రథములుగా నిలిచిన 100 మంది విద్యార్థులు గోల్డ్‌మెడల్‌కు అర్హత సాధించారు. అయితే వీరిలో 45 మంది స్నాతకోత్సవంలో అతిథుల చేతులమీదుగా బంగారు పతకం అందుకోనున్నారు. మిగతా 55 మంది తర్వాత తీసుకోనున్నారు. అదేవిధంగా డిగ్రీ, పీజీ పూర్తయిన విద్యార్థులు పట్టాలు తీసుకునేందుకు 8,507 మంది దరఖాస్తు చేయగా వీరిలో 780 మంది అతిథులు చేతులమీదుగా అందుకోనున్నారు. మిగతా 7,727 మంది తర్వాత పట్టాలు అందుకుంటారు. 2, 3, 4, 5వ స్నాతకోత్సవాలకు సంబంధించి వివిధ సంవత్సరాల్లో ప్రథములుగా నిలిచి పతకాలు సాధించిన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

సైన్స్ విభాగం
ఎమ్మెస్సీ (బోటనీ) : జి.విజయలక్ష్మి (2010-12), కె.సురేష్‌బాబు (2011-13), ఎ.రెడ్డి హిమబిందు (2012-14), పి.సునంద (2013-15).

 ఎమ్మెస్సీ (బయో కెమిస్ట్రీ) : వి.శ్రీదేవి (2010-12), ఇంద్రకంటి షర్వాణి (2011-13), డి.సుశీలమ్మ (2012-14), పి.నవీన్ (2013-15).

 ఎమ్మెస్సీ (బయో టెక్నాలజీ) : పి.సాయిగిరీష (2010-12), కె.గురులక్ష్మి (2011-13), పి.వినయ (2012-14), జి.మల్లికార్జున (2013-15).

 ఎమ్మెస్సీ (బయో టెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్) : కె.విష్ణుప్రియ (2007-12), ఎం.సూర్యప్రకాశ్‌రెడ్డి (2008-13), ఎం.సరస్వతి (2009-14), ఎప్రసన్నబాబు (2010-15).

 ఎమ్మెస్సీ (జెనిటిక్స్ అండ్ జీనోమిక్స్): ఎన్‌ఏ సోమయాజులు (2010-12), జి.శివకుమార్ (2011-13), పి.సుబ్బలక్షుమ్మ (2012-14), ఎం.మధుసూదన్ (2013-15).

 ఎమ్మెస్సీ (జియాలజీ) : బి.లక్ష్మన్న (2010-12), ఆర్.సిద్దిరాజు (2011-13), ఎం.రాజశేఖర్ (2012-14), వై.సుదర్శన్‌రెడ్డి (2013-15).

 జువాలజీ : కె.సూర్యనారాయణ (2010-12), డి.అనూరాధ (2011-13), పి.శేషుబాబు (2012-14), జి.రాధ (2013-15).

 ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ): కె.శివజ్యోతి (2010-12), సి.శిరీష (2011-13), జె.లక్ష్మిదేవి (2012-14), జి.అనూష (2013-15).

 ఎమ్మెస్సీ (మెటీరియల్ సైన్స్ అండ్‌నానో టెక్నాలజీ) : ఎన్.లక్ష్మిరెడ్డి (2010-12), ఎ.సాయికుమార్ (2011-13), ఏపీ రంగప్ప (2012-14), ఇ.సునంద (2013-15).

 ఎంఎస్సీ మ్యాథమ్యాటిక్స్ : ఎస్‌ఏ తబస్సుమ్ (2010-12),వి.సుమలత (2011-13), ఎన్.జీవన సంధ్య (2012-14), ఎస్‌సునీత (2013-15), ఎస్.మహమ్మద్ (2013-15).

 ఎంఎస్సీ(ఫిజిక్స్) : బి.సుజిత (2010-12), కె.అమీదాబి (2011-13), ఎం.గురులక్ష్మి (2012-14), ఎస్.సల్మా (2013-15).

 బీఎస్సీ : జి.జ్యోతి (2010-13), ఎం.రాజేశ్వరి (2011-14), ఎస్.సాగరిక (2012-15).

మరిన్ని వార్తలు