శ్రీశైలంలో నేడు..

8 Oct, 2016 01:17 IST|Sakshi
శ్రీశైలం:  శరన్నవరాత్రోత్సవాలో​‍్ల భాగంగా  శనివారం  ఎనిమిదో రోజు   శ్రీ భ్రమరాంబాదేవిని మహాగౌరిగా అలంకరించి ప్రత్యేకపూజలను చేస్తారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను నందివాహనంపై  ఆవహింపజేసి వాహనపూజలను నిర్వహిస్తారు. మహాగౌరి  అలంకారం, నందివాహనాధీశులైన  స్వామిఅమ్మవార్లను పురవీధులో​‍్ల ఊరేగిస్తారు. ఆ తరువాత కల్యాణోత్సవం, శయనోత్సవసేవలు నిర్వహిస్తారు. 
 
మరిన్ని వార్తలు