తాజ్‌కృష్ణాలో ట్రెండ్జ్‌ ఎక్స్‌పో

16 Sep, 2016 23:36 IST|Sakshi
తాజ్‌కృష్ణాలో ట్రెండ్జ్‌ ఎక్స్‌పో

డిజైనర్‌ ఉత్పత్తులకు పేరొందిన ట్రెండ్జ్‌ ఎక్స్‌పో హోటల్‌ తాజ్‌కృష్ణాలో ఏర్పాౖటెంది. మాజీ మిస్‌ ఇండియా పూర్వా రానా ఈ ప్రదర్శనను శుక్రవారం ప్రారంభించారు.  కార్యక్రమంలో టాలీవుడ్‌ యువ తారలు, పేజ్‌త్రీ ప్రముఖులు పాల్గొన్నారు. ఎక్స్‌పో మూడు రోజుల పాటు కొనసాగుతుందని  నిర్వాహకురాలు శాంతి చెప్పారు.                  – సాక్షి, వీకెండ్‌ ప్రతినిధి

 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా