కురవి ఆర్‌ఐకి బెదిరింపు మెసేజ్‌

24 Aug, 2016 00:07 IST|Sakshi
కురవి ఆర్‌ఐకి బెదిరింపు మెసేజ్‌
కురవి : మండల రెవెన్యూ కార్యాల యం లో విధులు నిర్వహించే ఆర్‌ఐ ఫిరోజ్‌కు మంగళవారం సాయంత్రం బెది రింపు మెసేజ్‌  వచ్చింది. భయంతో అతడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కథనం ప్రకారం.. కురవి ఆర్‌ఐ ఫిరోజ్‌ ఈ నెల 5వ తేదీన విధులు నిర్వహించుకుని మానుకోటకు బైక్‌పై వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారం పొడిని చల్లారు. ఈ ఘటనపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఆర్‌ఐ ఫిరోజ్‌ సెల్‌కు ఒక బెదిరింపు మెసేజ్‌ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఈ రకంగా ఉంది. ‘ఓరి లంచగొండి సన్నాసి... ఫిరోజ్‌గా ఎలా ఉందిరా కారం మంటా ?’ అంటూ ఉంది. అలాగే  రూ.5 లక్షలు ఈ నెల 25వ తేదీ సాయంత్రం లోగా మాకు అప్పగించాలి.. లేదో కాళ్లు, చేతులు నరికేస్తాం ఖబర్ధార్‌’ అంటూ మెసేజ్‌ పంపారు. 7702564615 నంబర్‌ నుంచి రెండు సార్లు ఈ మెస్సెజ్‌ పంపించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్‌ఐ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని  కోరారు. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నాకింకా పెళ్లి కాలేదు’

‘దొంగతనం చేస్తారా..సిగ్గుపడండి’

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?