విచారిస్తుండగా భవనంపై నుంచి కిందికి దూకేశాడు!

21 Jan, 2016 10:36 IST|Sakshi

విజయవాడ: పోలీసుల అదుపులో ఉన్న ఓ వ్యక్తి మూడో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. విజయవాడలోని వన్‌టౌన్‌లో మూడో అంతస్తులో విచారిస్తుండగా వినోద్‌ అనే అనుమానితుడు భవనంపై నుంచి కిందికి దూకేశాడు. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ గురువారం నిందితుడు వినోద్‌ మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఓ చోరీ కేసులో రెండు రోజుల కింద అనుమానంతో వినోద్‌ను సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ