గ్రహం అనుగ్రహం, ఆగస్టు 12, 2015

12 Aug, 2015 00:37 IST|Sakshi
గ్రహం అనుగ్రహం, ఆగస్టు 12, 2015

 శ్రీ మన్మథనామ సంవత్సరం
 దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
 నిజ ఆషాఢ మాసం
 తిథి బ.త్రయోదశి సా.6.01 వరకు
 తదుపరి చతుర్దశి
 నక్షత్రం పునర్వసు రా.10.49 వరకు
 వర్జ్యం ప.10.16 నుంచి 11.57 వరకు
 దుర్ముహూర్తం ప.11.40 నుంచి 12.30 వరకు
 అమృతఘడియలు రా.8.11 నుంచి 9.54 వరకు

భవిష్యం
 
మేషం: ధన, వస్తు లాభాలు. యత్న కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం. ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. దైవదర్శనాలు.

వృషభం: పనులలో జాప్యం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.

మిథునం: పనులు చకచకా సాగుతాయి. ఆశ్చర్య కరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. విందు వినోదాలు చేస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం నెలకొంటుంది.
 
కర్కాటకం: శ్రమ తప్పదు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో చికాకులు పెరిగే అవకాశం ఉంది. అనారోగ్యం పాలవుతారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

 సింహం: పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. వాహన సౌఖ్యం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
 
కన్య: ఆదాయం పెరుగుతుంది. వస్తులాభాలు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరం.

తుల: బంధువర్గంతో విభేదాలు రావచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య భంగం కలగవచ్చు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం నెలకొనే పరిస్థితి రావచ్చు.
 
వృశ్చికం: మిత్రులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు. అనుకోని ప్రయాణాలు చేస్తారు.
 
ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
 
మకరం:
వాహన యోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సజావుగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి నెలకొంటుంది.
 
కుంభం: పనులు మధ్యలో వాయిదా వేస్తారు. శ్రమపడ్డా ఫలితం ఉండదు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
 
మీనం
: బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రుణ యత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు సంభవిస్తాయి.
 - సింహంభట్ల సుబ్బారావు
 
 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బ్రహ్మపుత్ర ఉగ్రరూపం

నిర్లక్ష్యం... బాధ్యతారాహిత్యం 

పాక్‌కు ఎదురుదెబ్బ

దుర్వినియోగానికి తావీయొద్దు

పరిష్కారం అంచుల్లో కర్ణాటకం

ఏపీకి ‘నవరత్నాల’ హారం

అన్నదాతకు ఆసరా ఎలా?

జనం చూస్తున్నారు...జాగ్రత్త!

మళ్లీ ‘రాజద్రోహం’

‘రాజన్న రాజ్యం’ లక్ష్యంగా...

గ్రామీణంవైపు అడుగులు

ఆశల సర్వే!

ఎట్టకేలకు...

మళ్లీ అదే తీరు!

అత్యంత అమానుషం

అమెరికా ఒత్తిళ్లు

మంచంపట్టిన ప్రజారోగ్యం

‘మూకదాడుల’ బిల్లు జాడేది?

విలక్షణ పాలనకు శ్రీకారం

మమత ‘మందుపాతర’

నెరవేరిన జలసంకల్పం

జమిలి పరీక్ష

కీలెరిగి వాత

పసితనంపై మృత్యుపంజా

ఇంత దారుణమా!

వికటించిన మమతాగ్రహం

అట్టుడుకుతున్న హాంకాంగ్‌

దౌత్యంలో కొత్త దారులు

జన సంక్షేమమే లక్ష్యంగా...

సరైన తీర్పు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు