అడ్మిషన్స్, జాబ్స్ అలర్ట్స్

3 Jul, 2014 00:16 IST|Sakshi

శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ
 కోర్సులు:
  పశుసంవర్థక పాలిటెక్నిక్ డిప్లొమా
  మత్స్య శాస్త్ర పాలిటెక్నిక్ డిప్లొమా
 అర్హతలు: 6 పాయింట్స్ గ్రేడ్‌తో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలో కనీసం నాలుగేళ్లు చదివి ఉండాలి.
 వయసు: 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 21
 వెబ్‌సైట్: www.svvu.edu.in
 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్
 పోస్టులు:
  ఆఫీసర్(స్కేల్-3)  జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్  ఐటీ ఆఫీసర్  చార్టెడ్ అకౌంటెంట్
  మార్కెటింగ్ ఆఫీసర్  అగ్రికల్చరల్ ఆఫీసర్
 అర్హతలు: సంబంధిత విభాగంలో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ/పీజీ ఉండాలి. ఐబీపీఎస్ నిర్వహించిన ఆర్‌ఆర్‌బీస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్షలో అర్హత సాధించాలి.  ఆఫీసర్ (స్కేల్-1)
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఐబీపీఎస్ సెప్టెంబరు 2013లో నిర్వహించిన ఆర్‌ఆర్‌బీస్ కామన్ రిటెన్ టెస్ట్‌లో అర్హత సాధించాలి.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 16
 వెబ్‌సైట్: http://ibpsregistration.nic.in/
 
 స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్
 బ్యాంక్ ఆఫ్ ఇండియా
 పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 20
 వెబ్‌సైట్: http://ibps.sifyitest.com/

>
మరిన్ని వార్తలు