అడ్మిషన్స్, జాబ్స్ అలర్ట్స్ ప్రత్యేకం

9 Jul, 2014 01:21 IST|Sakshi

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దూర విద్య
 యూజీ కోర్సులు: బీఏ, బీకాం, కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ, ఏవియేషన్
 కాలపరిమితి: మూడేళ్లు; అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత
  పీజీ కోర్సులు:  ఎంబీఏ: రెండేళ్లు
 అర్హతలు:  ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఐసెట్-2014లో అర్హత సాధించాలి.
 ఎంసీఏ:  మూడేళ్లు.; అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉండాలి.
   ఎంఏ(ఇంగ్లిష్/హిందీ/తెలుగు/సంస్కృతం/ఉర్దూ)
 కాలపరిమితి: రెండేళ్లు; అర్హతలు: సంబంధిత సబ్జెక్టుతో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత.
  ఎంఏ(ఎకనామిక్స్/పొలిటికల్ సైన్స్/హిస్టరీ/సైకాలజీ)
 కాలపరిమితి: రెండేళ్లు; అర్హతలు: సంబంధిత సబ్జెక్టుతో బ్యాచిలర్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులు.
  ఎంకాం; కాలపరిమితి: రెండేళ్లు; అర్హతలు: బీకాం ఉత్తీర్ణత.
  ఎమ్మెస్సీ(మ్యాథ్స్)/ఎమ్మెస్సీ(స్టాటిస్టిక్స్); కాలపరిమితి: రెండేళ్లు
 అర్హతలు: సంబంధిత సబ్జెక్టుతో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: అక్టోబర్ 10
 వెబ్‌సైట్: http://www.oucde.ac.in/
 
 ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా
 కోర్సు: ఎల్‌ఎల్‌ఎం; సీట్ల సంఖ్య: 15
 కాలపరిమితి: ఏడాది; అర్హతలు: ఇంటిగ్రేటెడ్ లా లేదా బీఏ, ఎల్‌ఎల్‌బీ ఉండాలి.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 21
 వెబ్‌సైట్: www.armyinstituteoflaw.org/
 
 నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్
 పోస్టులు:  క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్  క్లినికల్ రీసెర్చ్ అసిస్టెంట్
 ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా; దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 10
 వెబ్‌సైట్:http://www.nims.edu.in/
 
 నేషనల్ కో-ఆపరేటివ్ యూనియన్
 పోస్టులు:   సిస్టమ్ ఎనలిస్ట్  అసిస్టెంట్  స్టెనోగ్రాఫర్
 నోటిఫికేషన్‌లో నిర్దేశించిన అర్హతలు, వయోపరిమితి ఉండాలి.
 ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
 దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి;
చివరి తేది: జూలై 20
వెబ్‌సైట్: http://www.ncui.coop/

మరిన్ని వార్తలు