కణవిభజన సమయంలో కణఫలకం ఏర్పడేది?

16 May, 2014 22:57 IST|Sakshi
కణవిభజన సమయంలో కణఫలకం ఏర్పడేది?

 ప్రథమ సంవత్సరం
1.    దృఢ వాక్యం (A): లైకేన్‌లు మంచి కాలుష్య సూచికలు
     కారణం (R): అవి కలుషిత ప్రదేశాల్లో బాగా పెరుగుతాయి
 1)    A, Rలు రెండూ సరైనవి, అకు ఖ సరైన వివరణ
 2)    A, Rలు రెండూ సరైనవే కానీ అకు ఖ సరైన వివరణ కాదు
 3)    అ సరైంది, ఖ సరైంది కాదు
 4)    అ సరైంది కాదు ఖ సరైంది
 2.    సయనోబాక్టీరియం, యూబాక్టీరియాల్లోని సమాన లక్షణం?
 1)    కణ కవచ పదార్థం
 2)    దేహం జిగురు పొరతో చుట్టి
     ఉండటం
 3)    సిద్ధ బీజాలు ఏర్పడటం
 4)    పైవన్నీ
 3.    డ్యూటిరో మైసిటీస్‌లో కనిపించని వ్యాప్తిరకం?
     1) ముక్కలు కావటం
     2) కొనిడియాలు
     3) సంయోగ బీజ కలయిక
     4) అలైంగిక పద్ధతి
 
 4.    ఆరు రాజ్యాల వర్గీకరణ గురించి నిజ ప్రతిపాదనలు?
 I)    ఇది వర్గ వికాస వర్గీకరణ
 II)    వర్గీకరణకు పరిణతి చెందని కణాంగాన్ని ప్రామాణికంగా తీసుకోవడం
 III)    మొనీరా స్థానంలో బ్యాక్టీరియా, ఆర్కియాలను చేర్చారు
 III)    ఆరు రాజ్యాలను మూడు డొమైన్ లుగా గుర్తించారు
     1) I & II     2) II & III
     3) III & IV     4) I, II, III & IV
 
 5.    ఆల్గేకు చెందిన చలన సిద్ధబీజాల గురించి అసత్య ప్రతిపాదన?
 1)    అవి ఏకస్థితికాలు
 2)    అవి సంయోగ బీజదాలుగా మొలకెత్తుతాయి
 3)    అవి అలైంగిక నిర్మాణాలు
 4)    అవి కలయిక చెంది ద్వయస్థితిక సంయుక్త బీజాలుగా ఏర్పడుతాయి.
 6.    స్పైరోగైరా గురించి అసత్య ప్రతిపాదన?
 1)    ఇది తంతు రూపకం
 2)    సంయోగ బీజాలు చలన సహితం
 3)    ప్లాస్టిడ్‌లు పైరినాయిడ్‌లతో కలిసి ఉంటాయి
 4)    వర్ణ ద్రవ్యాలు క్లోరిఫిల్ 'a', 'b'.
 7.    పరిముఖ దంతాల విధులు?
     1) కవచం    2) ఆకర్షణ
     3) రక్షణ     
     4) సిద్ధబీజాల విడుదల
 
 8.    దృఢ వాక్యం (A): వివృత బీజాల్లోని అండాలు నగ్నంగా ఉంటాయి.
     కారణం (R): అండాలు అండాశయ గోడలతో కప్పి ఉండవు
 1)    A, Rలు రెండూ సరైనవి, అకు ఖ సరైన వివరణ
 2)    A, Rలు రెండూ సరైనవే కానీ అకు ఖ సరైన వివరణ కాదు
 3)    అ సరైంది, ఖ సరైంది కాదు
 4)    అ సరైంది కాదు ఖ సరైంది
 9.    బయోఫైట్‌లలోని పాదం, కాడ, గుళికలను దేంతో పోల్చవచ్చు?
 I)    ఆల్గే సంయుక్త బీజంతో
 II)    టెరిడోఫైట్‌ల వేరు, కాండం, పత్రాలతో
 III)    వివృత బీజ మొక్కతో
 IV)    ఆవృత బీజ పిండకోశంతో
     1) I & II     2) కేవలం II
     3) I, II & III     4) కేవలం IV
 
 10.    అవసరాన్ని అనుసరించి మాత్రమే విభజన చెందే కొన్ని కణాల కణ చక్రంలోని శాంతి దశను ఏమని పిలుస్తారు?
     1) G0 దశ     2) అంతర్దశ
     3) Q దశ     4) G1 దశ
 
 11.    నీరుల్లి శాఖీయ కణంలో ఈూఅ పరిమాణం 4c. 'S’ దశలో ఉండే ఈూఅ పరిమాణం?
     1) 2c            2) 4c    
     3) 8ఛి         4) 16ఛి
 
 12.    కణవిభజన సమయంలో కణఫలకం ఏర్పడేది?
     1) మధ్య నుంచి అంచు వరకు
     2) అంచు నుంచి మధ్యకు
     3) దిశారహితంగా     
     4) నిర్దిష్ట పద్ధతిలో కాకుండా
 
 13.    క్షయకరణ విభజన గురించి అసత్య ప్రతిపాదనలు?
 I)    క్షయకరణ విభజనలో సమజాతీయ క్రోమోజోములు జతలుగా ఏర్పడతాయి
 II)    క్షయకరణ విభజనలో సమజాతీయ
     {Mోమోజోములు పృథక్కరణ చెందుతాయి
 III)    క్షయకరణ విభజన వల్ల సిద్ధ బీజాలు
     ఏర్పడతాయి
 IV)    సమవిభజన కంటే వేగంగా జరుగుతుంది
     1) I & II      2) II - III     
     3) కేవలం IV     4) II &IV
 
 14.    ఆస్పరాగస్‌లో కిరణజన్య సంయోగక్రియ జరిపే నిర్మాణాలు?
     1) ప్రధాన కాండం
     2) నిర్ణీత పెరుగుదల ఉన్న శాఖలు
     3) పత్రాలు     4) ప్రభాసనాలు
 
 15.    వీటిలో నిజ ప్రతిపాదనలు?
 I)    ఆవ మొక్కల్లో ప్రతి కణుపు వద్ద ఒకే    పత్రం ఏర్పడుతుంది
 II)    అకేసియాలో పత్ర వృంతాలు స్వాంగీకరణ జరుపుతాయి
 III)    ఐకోర్నియాలో పత్రపీఠం ఉబ్బి ఉంటుంది
 IV)    డయోస్కొరియాలోని పుష్పకోరకాలు
     శాఖీయ ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి
     1) I & II      2) II & III
     3) III & IV    4) IV
 
 16.    పుష్ప విన్యాస వృంతంపై పీఠాభిసార  క్రమంలో పుష్ప కోరకాలు ఏర్పడేవి?
     1) చైనారోజ్     2) ఫైకస్
     3) దతూర     4) నీరియం
 
 17.    పీచ్‌లో అండాశయ స్థానం?
     1) ఊర్థ్వం     2) నిమ్నం
     3) అర్ధ నిమ్నం     
     4) ఊర్థ్వం లేదా నిమ్నం
 
 18.    బహుఫలదళం అసంయుక్తం కలిగినవి?
 I)    అనోన    II) రోసా
 III)    అనానాస్    IV) పైకస్
     1) I & II      2) I & III
     3) III & IV    4) I, II, III & IV
 
 
 19.    లివర్ వర్‌‌ట్సలోని జెమ్మాలు దేనికి తోడ్పడతాయి?
     1) బహువార్షిక నిర్మాణాలు
     2) శాఖీయ వ్యాప్తి కారకాలు
     3) ఆహార నిల్వ
     4) ఏకాంతర దశలు
 
 20.    అండ కవచాలతో కప్పిన అండాలు?
     1) అన్ని వివృత బీజాలు
     2) లొరాంథస్
     3) సైకస్    4) యూఫోర్బియ
 
 21.    ఒకే మొక్కపై రెండు రకాల పుష్పాలను కలిగినవి?
     1) వయోలా     2) పొద్దు తిరుగుడు
     3) ఆక్సాలిస్     4) అన్నీ
 
 22.    పుప్పొడి విడుదలకు పూర్వమే కీలాగ్రం పక్వదశకు చేరేవి?
     1) దతూర     2) గ్లోరియోస
     3) ఒరైజ     4) పొద్దు తిరుగుడు
 
 23.    ద్విఫలదీకరణ గురించి అసత్య ప్రతిపాదన?
 I)    ద్విఫలదీకరణ వల్ల ఏర్పడేది ్కఉూ
 II)    బీజాలను ఏర్పర్చే అన్ని మొక్కల్లో ద్విఫలదీకరణ జరుగుతుంది
 III)    ద్విఫలదీకరణ జరగకపోతే పిండం జీవించదు
 IV)    ద్విఫలదీకరణలో రెండు స్త్రీ సంయోగ బీజాలు పాల్గొంటాయి
     1) I & II      2) II & III
     3) I, II & IV     4) కేవలం III
 
 24.    అండ ద్వారం విధులు?
 I)    కొన్ని అండాల్లో పరాగనాళం ప్రవేశానికి తోడ్పడుతుంది
 II)    విత్తనం ఏర్పడిన తర్వాత ఆక్సిజన్
     {పవేశానికి తోడ్పడుతుంది
 III)    విత్తనం ఏర్పడిన తర్వాత మొలకెత్తే
     సమయంలో ప్రథమ మూలం బయటకు రావడానికి తోడ్పడుతుంది
 IV)    వివృత బీజాల్లో పరాగ రేణువు ప్రవే
     శానికి తోడ్పడుతుంది
     1) I & II      
     2) II & III
     3) I, II, III & IV
     4) I, II & IV
 
 25.    లిలియేసి కుటుంబంలోని అసంపూర్ణ పుష్పాలు?
     1) కొలకేశియ     2) కాల్చికం
     3) రస్కస్     4) ఆలియం
 
 26.    పత్రం లాంటి పత్ర పుచ్ఛాలను ప్రదర్శించేవి?
     1) నెపంథిస్     2) పైసమ్
     3) ఆలియం    4) కొలకేశియ
 
 27.    మొక్కల వర్గ వికాస వర్గీకరణలో?
     1) మొక్కలను పురోగామి పరిణామ
     {Mమంలో వర్గీకరించారు     
     2) పరిణతి చెందని మొక్కలను వర్గీకరణ
     {పారంభంలో ఉంచారు.
     3) మొక్కలను సులభంగా గుర్తించవచ్చు
     4) ప్రతి వర్గాన్ని ఒక ప్రత్యేక లక్షణం
     ద్వారా గుర్తించవచ్చు
 
 28.    హైరోగ్లిఫిక్స్ అంటే?
 1)    {పాచీన కాలం నాటి వృక్షశాస్త్ర
     అధ్యయనం
 2)    సమాచారాన్ని చిత్రాల రూపంలో
     నమోదు చేయడం
 3)    {పాచీన కాలంనాటి వృక్ష శాస్త్రజ్ఞులు
     రచించిన పుస్తకాలు
 4)    ఔషధ మొక్కల సమాచారం
 
 29.    ద్వినామీకరణ పద్ధతిని మొదటగా ప్రవేశ పెట్టిన శాస్త్రజ్ఞుడు?
     1) గాస్పర్‌‌డ బాహిన్     
     2) లిన్నేయస్
     3) థియోఫ్రాస్టస్     
     4) లీవెన్ హాక్
 
 30.    తొలి లేదా మృదు బెరడు అంటే?
     1) ఒక రుతువులో మొదటగా ఏర్పడే
     బెరడు
     2) మృదువుగా ఉండే బెరడు
     3) వసంత రుతువులో ఏర్పడిన బెరడు
 4)    లేత వర్ణం, జీవమున్న కణజాలాన్ని కలిగినవి
 
 31.    ముదిరిన కాండాల్లో, బెరడులో శ్వాస రంధ్రాలు?
     1) పత్ర రంధ్రాలు     2) రవాణా కణాలు
     3) వాయు రంధ్రాలు
     4) వాయు ప్రదేశాలు
 
 32.    దేనిలో దవ్వ చిన్నదిగా ఉండి స్పష్టంగా కనిపించదు?
     1) ద్విదళ బీజ కాండం
     2) ద్విదళ బీజ వేరు
     3) ఏకదళ బీజ కాండం
     4) ఏకదళ బీజ వేరు
 
 33.    దృఢ వాక్యం (A): ఏకదళ బీజ పత్రం అడ్డుకోతలో నడిమి ఈనెలో తప్ప మిగిలిన నాళికా పుంజాలు దాదాపు ఒకే పరిమాణంలో ఉంటాయి
     కారణం (R): ఏకదళ బీజ పత్రాల్లో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది
 1)    A, Rలు రెండూ సరైనవి, అకు ఖ సరైన వివరణ
 2)    A, Rలు రెండూ సరైనవే కానీ అకు ఖ సరైన వివరణ కాదు
 3)    అ సరైంది, ఖ సరైంది కాదు
 4)    అ సరైంది కాదు, ఖ సరైంది.
 
 34.    పెప్టైడు బంధనం ఏ రెండింటి మధ్య ఏర్పడుతుంది?
 1)    రెండు మోనోశాఖరైడ్ల మధ్య
 2)    కార్బాక్సిలిక్ గ్రూప్, అమైనో గ్రూప్‌ల
     మధ్య
 3)    సల్ఫర్ ఉన్న అమైనో ఆమ్లాల మధ్య
 4)    చక్కెరలోని ఫాస్ఫేట్, హైడ్రాక్సిల్
     {Vూప్‌ల మధ్య
 
 35.    అఖ్కీ గురించి అసత్య ప్రతిపాదన?
 I)    న్యూక్లికామ్లాలు, సైటోకైనిన్‌లోని
     నిర్మాణ అనుఘటకం
 II)    జీవుల్లోని శక్తి అవసరం
 III)    అన్ని జీవుల్లో శక్తి నిల్వ రూపం
 IV)    చక్కెర ఆధారంగా ఇది రెండు రకా
     లుగా ఉంటుంది
     1) I - III     2) కేవలం III
     3) II - IV     4) ఐఐఐ - IV
 
 36.    180 గ్రాముల గ్లూకోజ్ ఏర్పడటానికి అవసరమయ్యే నీరు?
     1) 216 గ్రాములు     
     2) 384 గ్రాములు
     3) 108 గ్రాములు     
     4) 264 గ్రాములు
 
 37.    దృఢ వాక్యం (అ): జలాభావ క్రమకం శుష్క ప్రదేశాల నుంచి సాధారణ పరిస్థితులుగా మారతాయి
     కారణం (ఖ): వరుస క్రమకీయ సంఘాల  వల్ల మృత్తిక, తేమ ఏర్పడతాయి
 1)    A, Rలు రెండూ సరైనవి, అకు ఖ సరైన వివరణ
 2)    A, Rలు రెండూ సరైనవే కానీ అకు ఖ సరైన వివరణ కాదు
 3)    అ సరైంది, ఖ సరైంది కాదు
 4)    అ సరైంది కాదు ఖ సరైంది
 
 38.    అంతర త్వచ వ్యవస్థలోని భాగాలు కానివి?
     1) మైటోకాండ్రియా
     2) రిక్తిక
     3) లైసోజోము      4) గాల్జీ సంక్లిష్టం
 
 39.    కేంద్రక విభజనకు, కణాంతర రవాణాకు తోడ్పడే కణాంగం?
     1) ఉఖ     2) గాల్జీ
     3) కణ అస్థిపంజరం
     4) సెంట్రియోల్
 
 40.    ఇలియోప్లాస్ట్‌లు నిల్వచేసేవి?
     1) పిండి పదార్థం    2) ప్రొటీన్
     3) ఆమ్లాలు     
     4) కొవ్వు పదార్థాలు
 
 సమాధానాలు
 1) 3;    2) 4;    3) 3;        4) 4;    
 5) 4;    6) 2;    7) 4;        8) 1;    9) 3;    10) 1;    11) 2;        12) 1;    13) 3;    14) 2;    15) 1;        16) 4;    17) 3;    18) 1;    19) 2;        20) 2;
 21) 4;    22) 1;    23) 3;        24) 4;    25) 3;    26) 2;    27) 2;        28) 2;
 29) 1;    30) 1;    31) 3;        32) 2;
 33) 1;    34) 2;    35) 2;        36) 3;
 37) 1;    38) 1;    39) 3;        40) 4.
 
 

Read latest Education News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా