ఉద్యోగ సమాచారం

23 Nov, 2015 01:11 IST|Sakshi

కోల్‌కతా పోలీస్ విభాగంలో పోస్టులు
 కోల్‌కతా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్‌‌డ.. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 1167 (ఓసీ-642, ఎస్సీ-257, ఎస్టీ-70, ఓబీసీ198). దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 19. పూర్తి వివరాలకు kprb.kolkatapolice. gov.inచూడొచ్చు.  
 
నార్ త సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్‌లు

 నార్‌‌త సెంట్రల్ రైల్వే.. అప్రెంటిస్‌ల భర్తీకి ఐటీఐ ఉత్తీర్ణుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 413 (ఫిట్టర్-220, వెల్డర్-102, మెకానిక్-19, మెషినిస్ట్-17, పెయింటర్-32, క్రేన్ ఆపరేటర్-4, ఎలక్ట్రీషియన్-17, సిస్టం అసిస్టెంట్-2). దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 29. పూర్తి వివరాలకు www.ncr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1,513,515,765,1243,1244 చూడొచ్చు.
 
మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్‌లో పోస్టులు

 మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్.. గ్రూప్ సీ (మేట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 480 (వెహికిల్ మెకానిక్-12, ఫిట్టర్ జనరల్ మెకానిక్-148, మ్యాసన్-23, ఎలక్ట్రీషియన్-156, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్-42, కార్పెంటర్-37, పెయింటర్-4, పైప్ ఫిట్టర్-58). దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 31. పూర్తి వివరాలకు www.mes.gov.in/Recruitment. ఞజిఞ చూడొచ్చు.
 
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్‌లు

 ఈస్ట్ కోస్ట్ రైల్వే.. అప్రెంటిస్‌ల భర్తీకి ఐటీఐ ఉత్తీర్ణుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 97 (ఫిట్టర్-30, షీట్ మెటల్ వర్కర్-9, వెల్డర్-12, మెషినిస్ట్-6, మెకానిక్-4, కార్పెంటర్-12, ఎలక్ట్రీషియన్-12, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్-4, వైర్‌మెన్-4, పెయింటర్-4). దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 18. పూర్తి వివరాలకు www.eastcoastrail. indianrailways.gov.inచూడొచ్చు.
 
ఎన్‌పీసీసీలో ఇంజనీర్లు
 నేషనల్ ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్‌పీసీసీ) లిమిటెడ్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 15 (సైట్ ఇంజనీర్లు- 8, జూనియర్ ఇంజనీర్లు-7). దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 6. పూర్తి వివరాలకు www.npcc.gov.inచూడొచ్చు.                  
 
టెక్ మహీంద్రాలో జాబ్ ఓపెనింగ్‌‌స
 టెక్ మహీంద్రా సంస్థ.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 7 (టెక్ లీడ్-1, ప్రాజెక్ట్ లీడ్-1, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్-4, టెక్ ఆర్కిటెక్ట్-1). మొదటి మూడు పోస్టులకు జాబ్ లొకేషన్ హైదరాబాద్ కాగా చివరి పోస్టు జాబ్ లొకేషన్ పుణే. పూర్తి వివరాలకు www.techmahindra. com/pages/default.aspxచూడొచ్చు.     
 
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో వివిధ పోస్టులు
 హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 6 (లీడ్ కన్సల్టెంట్-1, స్పెషలిస్ట్ బిజినెస్ ఎనలిస్ట్-2, టెక్నికల్ లీడ్-3). పూర్తి వివరాలకు www.hcltech.com/careers/explore-hcl-indiaచూడొచ్చు. 

Read latest Education News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా