ఉద్యోగాలు

6 Jun, 2014 21:57 IST|Sakshi

 భారతీయ మహిళా బ్యాంక్‌లో ఆఫీసర్లు

భారతీయ మహిళా బ్యాంక్ కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
చీఫ్ మేనేజర్(ఐటీ హెడ్)
 అర్హతలు:  పీజీ లేదా  ఎంసీఏ/ఎంబీఏతో పాటు కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి.
చీఫ్ మేనేజర్(హెడ్ ఐటీ సెక్యూరిటీ)
 అర్హతలు: సంబంధిత సబ్జెక్టులతో  పీజీ ఉండాలి. ఏడేళ్ల అనుభవం ఉండాలి.
చీఫ్ మేనేజర్( ఐటీ ప్లానింగ్, బడ్జెటింగ్ అండ్ వెండర్ మేనేజ్‌మెంట్)
 అర్హతలు: సంబంధిత సబ్జెక్టులతో పీజీ ఉండాలి. ఏడేళ్ల అనుభవం ఉండాలి.
చీఫ్ మేనేజర్(ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్)
 అర్హతలు: సంబంధిత సబ్జెకుల్లో పీజీతో పాటు ఏడేళ్ల అనుభవం ఉండాలి.
 చీఫ్ మేనేజర్(చీఫ్ ఎకనామిస్ట్)
 అర్హతలు: ఎకనామిక్స్‌లో పీజీతో పాటు ఏడేళ్ల అనుభవం ఉండాలి.
చీఫ్ మేనేజర్ (హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్)
 అర్హతలు: హ్యూమన్ రిసోర్స్‌లో పీజీ లేదా ఎంబీఏ. ఏడేళ్ల అనుభవం ఉండాలి.
సీనియర్ మేనేజర్(లీగల్)
 అర్హతలు: మూడు లేదా ఐదేళ్ల లా డిగ్రీ ఉత్తీర్ణత. అడ్వకేట్‌గా మూడేళ్ల అనుభవం ఉండాలి.
సీనియర్ మేనేజర్(సివిల్ ఇంజనీర్)
 అర్హతలు:  సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్
సీనియర్ మేనేజర్(ఆర్కిటెక్ట్)
 అర్హతలు: బీఆర్క్ ఉత్తీర్ణులు
సీనియర్ మేనేజర్(ఫారెక్స్ డీలర్)
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ట్రెజరీ మేనేజ్‌మెంట్/ఫారెక్స్‌లో పీజీ డిప్లొమా లేదా డిప్లొమా ఉండాలి.
 ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూన్ 18
 వెబ్‌సైట్: www.bmb.co.in
 
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
 
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, కోరాపుట్ డివిజన్ ఓడిశా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మెడికల్ ఆఫీసర్(గ్రేడ్- 2)
సేఫ్టీ ఆఫీసర్(గ్రేడ్ - 2)
 ఫైర్ ఆఫీసర్(గ్రేడ్ - 2)
సెక్యూరిటీ ఆఫీసర్(గ్రేడ్ - 2)
 అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు కలిగి ఉండాలి.
 దరఖాస్తులకు చివరి తేది: జూలై 4
 వెబ్‌సైట్: www.hal-india.com

మరిన్ని వార్తలు