ఉద్యోగాలు

7 Oct, 2014 23:23 IST|Sakshi

నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

హర్యానాలోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్డీఆర్‌ఐ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 టెక్నీషియన్: 3
విభాగాలు: లేబొరేటరీ, వర్క్‌షాప్
అర్హతలు: పదో తరగతితో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్/ ఫిట్టర్/ ప్లంబర్/ మోటార్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.
 టెక్నికల్ అసిస్టెంట్: 16
విభాగాలు: లేబొరేటరీ, వర్క్‌షాప్.
అర్హతలు: అగ్రికల్చర్/ వెటర్నరీ సైన్స్/ బయోటెక్నాలజీ/ మైక్రోబయాలజీలో డిగ్రీ లేదా సివిల్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్ / ఎక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా ఉండాలి.
 సీనియర్ టెక్నికల్ ఆఫీసర్: 2
విభాగాలు: కంప్యూటర్ సైన్స్/ వెటర్నరీ సైన్స్/ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండ్రీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
లోయర్ డివిజన్ క్లర్క్: 3
 అర్హత: ఇంటర్. ఇంగ్లిష్, హిందీ టైపింగ్‌లో నిమిషానికి 35, 30 పదాల వేగం ఉండాలి.
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 30
 వెబ్‌సైట్: www.ndri.res.in

మరిన్ని వార్తలు