ఉద్యోగాలు

25 Sep, 2014 22:26 IST|Sakshi

బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన బాబ్‌కార్డ్స్ లిమిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఆఫీసర్: 70
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబరు 9
ఆన్‌లైన్ టెస్టు తేది: డిసెంబరు 10
వెబ్‌సైట్: http://ibpsregistration.nic.in

మరిన్ని వార్తలు