మే 3 నుంచి ఎంసెట్‌ 

6 Jan, 2019 01:52 IST|Sakshi

వృత్తి విద్యా కోర్సుల ఎంట్రన్స్‌ల తేదీలు ఖరారు

పరీక్షలవారీగా షెడ్యూల్‌ విడుదల చేసిన టీఎస్‌సీహెచ్‌ఈ  

సాక్షి, హైదరాబాద్‌: వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సెట్‌)లకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) తేదీలను ఖరారు చేసింది. సెట్‌ల పరీక్షల సమయంతోపాటు వాటిని నిర్వహించే యూనివర్సిటీలను పేర్కొంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది. సెట్‌ల నిర్వహణ యూనివర్సిటీల నుంచి కన్వీనర్ల నియామకం కోసం ముగ్గురు చొప్పున పేర్లు పంపించాలని సోమవారం ఆయా యూనివర్సిటీలకు లేఖలు రాయనుంది.

వర్సిటీలు పంపించే మూడేసి పేర్లలో ఒకరి పేరును ఖరారు చేసి సెట్‌ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించనుంది. కన్వీనర్ల నియామకం పూర్తయిన వెంటనే సెట్‌లవారీగా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. మే 3 నుంచి 9 వరకు వరుసగా ఎంసెట్‌ పరీక్షలు జరుగుతాయి. తొలుత ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ నిర్వహించిన తర్వాత అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్షలు జరుగుతాయి. టీఎస్‌ పీఈసెట్‌ మినహా మిగతా అన్ని పరీక్షలు కంప్యూటర్‌ ఆధారితంగానే జరుగుతాయి. టీఎస్‌ పీఈసెట్‌ మాత్రం శారీరక దృఢత్వం, నైపుణ్యాల ఆధారంగా నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. 

Read latest Education News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తస్మాత్‌ జాగ్రత్త.. ఫేక్‌ యూనివర్సిటీలివే..!

విద్యా రుణానికి మెరుగైన మార్గం

ఏకకాలంలో రెండు డిగ్రీలు

ఓ విద్యార్థీ... నీ దారేది?

సీట్లు ఖాళీ.. కోర్సులు మాయం

కూలీ కొడుకు.. జేఈఈలో మెరిశాడు

సర్కారు బడి భళా..!

ఇంజనీరింగ్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ 27 నుంచి 

జూలై మొదటి వారంలో గ్రూప్‌–2 ఇంటర్వ్యూ

24న ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌!

‘నీట్‌’ అమ్మాయిల్లో టాపర్‌ మాధురీ

నీట్‌లో మెరిసిన మాధురి రెడ్డి..

అఆల నుంచి ఱ వరకు... ప్రతి దశలోనూ ప్రక్షాళన

24 నుంచి ఏపీ పాలీసెట్‌ కౌన్సెలింగ్‌

ఏపీ ఎడ్‌సెట్‌-2019 ఫలితాలు విడుదల

ఆసెట్, ఆఈట్‌ ఫలితాలు విడుదల

ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల

టెన్త్‌ ఫలితాలు విడుదల

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కీలక నిర్ణయం..!

‘స్టార్టప్స్‌తో భాగస్వామ్యాలకు బ్రిటన్‌ సంస్థల ఆసక్తి’

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల

ఎస్ఎస్‌జేలో జర్నలిజం కోర్సుకు దరఖాస్తుల‌ ఆహ్వానం

రీ వెరిఫికేషన్‌ కోసం 8 కేంద్రాలు

బీసీ గురుకులాలదే అగ్రస్థానం

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

కోటి రూపాయల జీతంతో ఉద్యోగం

జూన్‌ 2న సివిల్స్‌ ప్రిలిమ్స్‌

చదివింపులు 10%

కోటా కోసం 16,000 సీట్ల పెంపు

క్రేజీ కోర్సు ప్రారంభించిన ఐఐటీ హైదరాబాద్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. అందుకే హిమజ సేఫ్‌!

నిఖిల్‌ క్లారిటీ.. సాహో తరువాతే రిలీజ్‌!

బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా?

ఆడియెన్స్‌ చప్పట్లు కొట్టడం బాధాకరం: చిన్మయి

ఓ బేబీ షాకిచ్చింది!

విజయ్‌ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?