బక్కెట్ నిండా ఆహ్లాదం

16 May, 2015 00:59 IST|Sakshi
బక్కెట్ నిండా ఆహ్లాదం

 బ్యూటిప్స్

రెండు టీ స్పూన్ల కోకా బటర్‌ను కరిగించి అందులో టీ స్పూన్ విటమిన్-ఇ ఆయిల్, టీ స్పూన్ నువ్వుల నూనె, 5-6 చుక్కల ఆరెంజ్ ఆయిల్, టీ స్పూన్ అల్లం రసం వేసి, కలిపి వేడి చేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని ఒంటికి మసాజ్ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగై, ఒత్తిడి నుంచి త్వరగా విశ్రాంతి లభిస్తుంది.
     
స్నానం చేసే బకెట్ నీటిలో కొబ్బరిపాలు, రోజ్ వాటర్ కలపాలి. ఆ నీటితో స్నానం చేస్తే చర్మం మృదుత్వాన్ని కోల్పోదు.   పెప్పర్ మింట్ ఆయిల్(మార్కెట్‌లో లభిస్తుంది)ను కొద్దిగా నీటిలో కలుపుకొని స్నానం చేస్తే అలసిన దేహానికి సరైన విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి తొలగిపోయి ఆహ్లాదంగా అనిపిస్తుంది.
 
 

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంచు లంచ్

చెంచాడు చక్కెర చాలు...

పంచె కంటే పాతది ప్యాంటుకట్టు

ఆవుపేడతో వెనీలా పరిమళం

అంత కసి ఎందుకు కంగనా?!

గైనకాలజి కౌన్సెలింగ్

మంచి శుక్రవారమును గూర్చిన మంచి ఏమిటి?

బ్రెయిలీ దీపాలు

త్యాగశీలి మా ఆవిడ.

మొరాకో

సీఎం కేసీఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాల హర్షం

మధిర ఎంపిపి స్థానం వైఎస్ఆర్సిపి కైవశం

రేపు ప్రకాశం, నెల్లూరు జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

ఇల్లు వదిలే ప్రశ్నే లేదు..

ఎంపీపీ ఎన్నికలు.. వైఎస్ఆర్ సీపీ నెగ్గిన మండలాలు

జమ్మలమడుగులో హైడ్రామా

ఎంపీపీ ఎన్నికలు.. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు

ఎంపీపీ ఎన్నికలు.. తెలంగాణలో కారు జోరు

పార్టీ విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు

ఢిల్లీలో 'చెల్లాయికి మళ్లీ మళ్లీ పెళ్లి'?

కేసీఆర్ పై కరుణానిధి ప్రశంసల వర్షం

టీడీపీ దాడులను సహించేది లేదు: అంబటి

ఢిల్లీ కోటలో నరసాపురం కోడలు!

ప్రోటెం స్పీకర్ గా కమల్ నాథ్

48 అసెంబ్లీ స్థానాలకు పోటీ: కారెం శివాజీ

కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు

జోరుగా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచారం

‘దొరతనంలేని తెలంగాణ తెచ్చుకుందాం’

అవినీతిని తరిమికొడతా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బస్‌లో మహిళలను వేధించిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

ఓ బేబీ షాకిచ్చింది!

విజయ్‌ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?

హీరోకు టైమ్‌ ఫిక్స్‌

నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..