తెలంగాణలో విజేతలు

16 May, 2014 22:37 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. తెలంగాణ ప్రత్యేక ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించలేదు. టీడీపీ-బీజేపీ కంటే తక్కువ సీట్లు గెల్చుకుని ఘోర పరాజయం పాలయింది.

శాసనసభ నియోజకవర్గం గెలిచిన పార్టీ  అభ్యర్థి పేరు మెజార్టీ
నల్లగొండ జిల్లా      
నాగార్జునసాగర్ కాంగ్రెస్ కుందూరు జానారెడ్డి 16559
హుజూర్‌నగర్ కాంగ్రెస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 23740
కోదాడ కాంగ్రెస్ నలమడ పద్మావతి 13090
నల్లగొండ కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 10497
మిర్యాలగూడ కాంగ్రెస్ ఎన్.భాస్కర్‌రావు 5811
ఆలేరు టీఆర్ఎస్ గంగిడి సునీత  
భువనగిరి టీఆర్ఎస్ పి.శేఖర్‌రెడ్డి 15416
దేవరకొండ (ఎస్టీ) టీఆర్ఎస్ రవీంద్రనాయక్ 4216
సూర్యాపేట టీఆర్ఎస్ జి.జగదీష్‌రెడ్డి  
మునుగోడు టీఆర్ఎస్ కోసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 37863
నకిరేకల్ (ఎస్సీ) టీఆర్ఎస్ వేముల వీరేశం 2370
తుంగతుర్తి (ఎస్సీ) టీఆర్ఎస్ గడారి కిషోర్ కుమార్ 2379
నిజామాబాద్ జిల్లా      
ఆర్మూర్ టీఆర్ఎస్ ఎ.జీవన్‌రెడ్డి 13483
నిజామాబాద్(రూరల్) టీఆర్ఎస్ బాజిరెడ్డి గోవర్దన్ 26547
నిజామాబాద్(అర్బన్) టీఆర్ఎస్ గణేష్ గుప్తా 9703
బోధన్ టీఆర్ఎస్ షకీల్ అహ్మద్ 14677
జుక్కల్(ఎస్సీ) టీఆర్ఎస్ హన్మంతు షిండే 34436
బాన్సువాడ టీఆర్ఎస్ పోచారం శ్రీనివాసరెడ్డి 23930
ఎల్లారెడ్డి టీఆర్ఎస్ ఏనుగు రవీందర్‌రెడ్డి 23917
కామారెడ్డి టీఆర్ఎస్ గంప గోవర్దన్ 8851
బాల్కొండ టీఆర్ఎస్ వి.ప్రశాంత్‌రెడ్డి 33482
మెదక్ జిల్లా      
సిద్దిపేట టీఆర్ఎస్ టి. హరీశ్‌రావు 92564
దుబ్బాక టీఆర్ఎస్ రామలింగారెడ్డి 37939
మెదక్ టీఆర్ఎస్ పద్మ దేవేందర్‌రెడ్డి 39234
ఆందోల్ టీఆర్ఎస్ బాబూమోహన్ 3412
నర్సాపూర్ టీఆర్ఎస్ సీహెచ్ మదన్‌రెడ్డి 14361
సంగారెడ్డి టీఆర్ఎస్ చింతా ప్రభాకర్ 29236
పటాన్‌చెరు టీఆర్ఎస్ జి.మహిపాల్‌రెడ్డి 18738
గజ్వేల్ టీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 19218
జహీరాబాద్ (ఎస్సీ) కాంగ్రెస్ జె.గీతారెడ్డి 814
నారాయణఖేడ్ కాంగ్రెస్ పట్లోళ్ల కిష్టారెడ్డి 14746
ఆదిలాబాద్ జిల్లా      
ముధోల్ కాంగ్రెస్ జి.విఠల్‌రెడ్డి 60170
సిర్పూర్ బీఎస్పీ కోనేరు కోనప్ప 10964
నిర్మల్ బీఎస్పీ ఇంద్రకరణ్ రెడ్డి 2300
చెన్నూరు(ఎస్సీ) టీఆర్ఎస్ నల్లాల ఓదెలు 24590
బెల్లంపల్లి (ఎస్సీ) టీఆర్ఎస్ చిన్నయ్య 42828
మంచిర్యాల టీఆర్ఎస్ గడ్డం దివాకర్ రావు 53528
ఆసిఫాబాద్ (ఎస్టీ) టీఆర్ఎస్ కోవ లక్ష్మి 58651
ఖానాపూర్ (ఎస్టీ) టీఆర్ఎస్ రేఖ నాయక్ 37751
ఆదిలాబాద్ టీఆర్ఎస్ జోగు రామన్న (14507
బోథ్ (ఎస్టీ) టీఆర్ఎస్ రాథోడ్ బాబురావు 26993
కరీంనగర్ జిల్లా      
జగిత్యాల కాంగ్రెస్ టి. జీవన్ రెడ్డి 7828
కరీంనగర్ టీఆర్ఎస్ గంగుల కమలాకర్ 24673
చొప్పదండి (ఎస్సీ) టీఆర్ఎస్ బి.శోభ 54981
ధర్మపురి (ఎస్సీ) టీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ 18679
హుస్నాబాద్ టీఆర్ఎస్ వి.సతీష్‌కుమార్ 34295
హుజూరాబాద్ టీఆర్ఎస్ ఈటెల రాజేందర్ 56813
మంథని టీఆర్ఎస్ పుట్ట మధు 18000
సిరిసిల్ల టీఆర్ఎస్ కేటీఆర్ 52734
వేములవాడ టీఆర్ఎస్ సీహెచ్ రమేష్‌బాబు 5268
రామగుండం టీఆర్ఎస్ సోమారపు సత్యనారాయణ 18658
పెద్దపల్లి టీఆర్ఎస్ దాసరి మనోహర్‌రెడ్డి 62679
కోరుట్ల టీఆర్ఎస్ కె.విద్యాసాగర్‌రావు 20585
మానకొండూరు (ఎస్సీ) టీఆర్ఎస్ ఎరుపుల బాలకిషన్(రసమయి) 46922
వరంగల్ జిల్లా      
డోర్నకల్ కాంగ్రెస్ డీఎస్ రెడ్యానాయక్ 23475
నర్సంపేట -- దొంతి మాధవరెడ్డి 18263
పరకాల టీడీపీ చల్లా ధర్మారెడ్డి 9225
పాలకుర్తి టీడీపీ ఎర్రబెల్లి దయాకర్‌రావు 4313
మహబూబాబాద్(ఎస్టీ) టీఆర్ఎస్ వి.శంకర్ నాయక్ 9602
ములుగు (ఎస్టీ) టీఆర్ఎస్ అజ్మీరా చందులాల్ 16314
వర్ధన్నపేట (ఎస్సీ) టీఆర్ఎస్ ఆలూరు రమేష్ 86094
భూపాలపల్లి టీఆర్ఎస్ ఎస్.మధుసూదనచారి 6284
జనగామ టీఆర్ఎస్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 32910
స్టేషన్ ఘన్‌పూర్(ఎస్సీ) టీఆర్ఎస్ టి.రాజయ్య 58687
వరంగల్ వెస్ట్ టీఆర్ఎస్ డి.వినయభాస్కర్ 57110
వరంగల్ ఈస్ట్ టీఆర్ఎస్ కొండా సురేఖ 52085
మహబూబ్ నగర్      
కొడంగల్ టీడీపీ ఎ.రేవంత్‌రెడ్డి 14400
నారాయణపేట టీడీపీ రాజేందర్‌రెడ్డి 2600
గద్వాల్ కాంగ్రెస్ డీకే అరుణ 8422
వనపర్తి కాంగ్రెస్ జి. చిన్నారెడ్డి  
కల్వకుర్తి కాంగ్రెస్ చల్లా వంశీ చందర్‌ రెడ్డి  
మక్తల్ కాంగ్రెస్ సీహెచ్ రామ్‌మోహన్‌రెడ్డి 12500
మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ వి.శ్రీనివాస్‌గౌడ్ 2803
జడ్చర్ల టీఆర్ఎస్ సి.లక్ష్మారెడ్డి 14435
దేవరకద్ర టీఆర్ఎస్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి 12246
అలంపూర్ కాంగ్రెస్ ఎస్. సంపత్ కుమార్ 4839
నాగర్‌కర్నూల్ టీఆర్ఎస్ మర్రి జనార్దన్‌రెడ్డి 14435
అచ్చంపేట (ఎస్సీ) టీఆర్ఎస్ గువ్వల బాలరాజు 11354
కొల్లాపూర్ టీఆర్ఎస్ జూపల్లి కృష్ణారావు 10498
షాద్‌నగర్ టీఆర్ఎస్ అంజయ్య యాదవ్ 17328
ఖమ్మం జిల్లా      
పినపాక (ఎస్టీ) వైఎస్ఆర్ సీపీ పాయం వెంకటేశ్వర్లు 14048
వైరా (ఎస్టీ) వైఎస్ఆర్ సీపీ బానోతు మదన్‌లాల్ 11056
అశ్వరావుపేట(ఎస్టీ) వైఎస్ఆర్ సీపీ తాటి వెంకటేశ్వర్లు 847
భద్రాచలం (ఎస్టీ) సీపీఎం సున్నం రాజయ్య 1815
ఇల్లందు (ఎస్టీ) కాంగ్రెస్ కొర్రం కనకయ్య 11286
పాలేరు కాంగ్రెస్ ఆర్.వెంకట్‌రెడ్డి 13515
మధిర (ఎస్సీ) కాంగ్రెస్ మల్లు భట్టివిక్రమార్క 12783
కొత్తగూడెం టీఆర్ఎస్ జలగం వెంకట్రావు 16521
సత్తుపల్లి (ఎస్సీ) టీడీపీ సండ్ర వెంకట వీరయ్య 2485
రంగారెడ్డి జిల్లా      
మేడ్చల్ టీఆర్ఎస్ ఎం.సుధీర్‌రెడ్డి  
వికారాబాద్ టీఆర్ఎస్ బి.సంజీవరావు 10124
తాండూర్ టీఆర్ఎస్ పి.మహేందర్‌రెడ్డి 15783
మల్కాజ్‌గిరి టీఆర్ఎస్ సి.కనకారెడ్డి 2407
కుత్బుల్లాపూర్ టీడీపీ వివేకానంద  
కూకట్‌పల్లి టీడీపీ మాధవరం కృష్ణారావు  
ఉప్పల్ టీడీపీ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ (బీజేపీ)  
ఇబ్రహీంపట్నం టీడీపీ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 11149
ఎల్బీనగర్ టీడీపీ ఆర్.కృష్ణయ్య  
మహేశ్వరం టీడీపీ తీగల కృష్ణారెడ్డి 32773
రాజేంద్రనగర్ టీడీపీ టి.ప్రకాష్‌గౌడ్ 25874
శేరిలింగంపల్లి టీడీపీ అరికపూడి గాంధీ 75823
చేవెళ్ల (ఎస్సీ) కాంగ్రెస్ కె.యాదయ్య 999
పరిగి కాంగ్రెస్ టి.రామ్ మోహన్‌రెడ్డి 5151
హైదరాబాద్ జిల్లా      
ముషీరాబాద్ టీడీపీ కె.లక్ష్మన్ (బీజేపీ) 27316
అంబర్‌పేట టీడీపీ కిషన్ రెడ్డి 63000
ఖైరతాబాద్ టీడీపీ చింతల రాంచంద్రారెడ్డి (బీజేపీ) 20846
జూబ్లీహిల్స్ టీడీపీ మాగంటి గోపినాథ్ 9122
సనత్‌నగర్ టీడీపీ తలసాని శ్రీనివాస యాదవ్ 27641
గోషామహల్ టీడీపీ టి . రాజా సింగ్ (బీజేపీ) 46784
కంటోన్మెంట్ (ఎస్సీ) టీడీపీ జి. సాయన్నా 3275
సికింద్రాబాద్ టీఆర్ఎస్ టి. పద్మారావు 25942
మలక్‌పేట ఎంఐఎం అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా 23276
నాంపల్లి ఎంఐఎం జాఫర్ హుస్సేన్ 17000
కార్వాన్ ఎంఐఎం కౌసర్ మొయినిద్దీన్ 38072
చార్మినార్ ఎంఐఎం సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ 39349
చాంద్రాయణగుట్ట ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ 38015
యాకుత్‌పుర ఎంఐఎం ముంతాజ్ అహ్మద్ ఖాన్ 34424
బహదూర్‌పుర ఎంఐఎం మహ్మద్ మెజాం ఖాన్ 94527

 

మరిన్ని వార్తలు