సీమాంధ్ర సీఎం ముందున్న సవాళ్లు - సాగర తీరం వరమా? శాపమా?

27 Mar, 2014 12:46 IST|Sakshi

సువిశాలమైన తీర ప్రాంతం సీమాంధ్రకు దేవుడిచ్చిన వరం. తీరం, రేవులు ఉన్న రాష్ట్రం ప్రగతి రథంపై అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందన్నది ఆర్ధికవేత్తల మాట.

 

  • అయితే తీరం ఘోరం కూడా చేస్తుంది. తుఫాన్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
  • సీమాంధ్రకు అటు అవకాశం ఉంది.
  • ఇటు పెను ముప్పూ ఉంది.
  • సువిశాల తీరరేఖను ఒక ప్రగతి సాధనంలా ఏలా వాడుకోవాలి?
  • ప్రకృతి ప్రకోపాలను తగ్గించి ఎలా ముందుకు సాగాలి?
  • సముద్ర గర్భం ఇచ్చే అపార సంపదను ఎలా ఉపయోగించుకోవాలి?
  • గోదావరి బేసిన్, సముద్ర తీరంలోని చమురు నిక్షేపాలను ఎలా వినియోగించుకోవాలి?
  • గుజరాత్ తీరం ఈ రోజు గుజరాత్ ఆర్ధికాభివృద్ధికి యాక్సిలరేటర్. మన కోస్తా తీరంలో ఉన్న అవకాశాలేమిటి?


ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రికి మీరిచ్చే సలహా ఏమిటి? సూచనలేమిటి? మాకు తెలియచేయండి. మీ అమూల్యమైన సలహా రాష్ట్రం భవిష్యత్తునే మార్చేయవచ్చు.
 

మరిన్ని వార్తలు