మధిర ఎంపిపి స్థానం వైఎస్ఆర్సిపి కైవశం

6 Aug, 2014 16:14 IST|Sakshi

ఖమ్మం : మధిర మండల ప్రజాపరిషత్(ఎంపిపి) అధ్యక్షురాలుగా వైఎస్ఆర్సిపి   అభ్యర్థి వేమిరెడ్డి వెంకట్రావమ్మ గెలుపొందారు. ఉపాధ్యక్షురాలుగా సీపీఎం అభ్యర్థి రావూరి శివనాగకుమారి విజయం సాధించారు.

ఖమ్మం  జిల్లాలోని  39 మండలాల అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  కొన్ని మండలాలలో ఉత్కంఠ నెలకొంది.

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అషూకు సిగ్గు, శరం లేదు : తమన్నా

కెప్టెన్‌ లేకుండానే నడుస్తోంది!

దగ్గుబాటి మామ.. అక్కినేని అల్లుడు వచ్చేస్తున్నారు

‘జార్జిరెడ్డి’ ఫస్ట్‌ లుక్‌

తమన్నాకు ఏసీ లేకుండా నిద్రపట్టదంటా!

ఇస్మార్ట్‌ సినిమాలపై ఓ లుక్కేద్దాం