అతనో ‘పేపర్‌ టైగర్‌’.. పూజించడం మానేయండి!

17 Jun, 2019 15:59 IST|Sakshi

బాలీవుడ్‌ సింగర్‌ సోనా మహాపాత్ర మరోసారి సల్మాన్‌ఖాన్‌పై విరుచుకుపడ్డారు. ‘భారత్‌’ సినిమా వసూళ్లలో వెనుకపడ్డ అతన్ని ‘పేపర్‌ టైగర్‌’గా అభివర్ణిస్తూ ట్వీట్‌ చేశారు. సల్మాన్‌ఖాన్‌ తాజా చిత్రం 'భారత్‌' బాక్సాఫీస్‌ రిపోర్టును పంచుకొంటూ ఆమె ట్వీట్‌ చేశారు. ‘సల్మాన్‌ నటించిన భారత్‌ చిత్రానికి హైప్, భారీ ప్రమోషన్‌ కల్పించినా కనీసం ఒక వారంపాటు కూడా వసూళ్లు నిలకడగా రాబట్టలేకపోయింది. ఇలాంటి ఫిల్మీ సూపర్‌స్టార్‌లను ఏమని పిలవాలి?’ అని పేర్కొన్న ఆమె.. పేపర్‌ టైగర్‌ పేరిట హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. ఇటువంటి వారిని పూజించడం మానుకోవాలని సల్మాన్‌ అభిమానులకు సలహా ఇచ్చింది.

బాలీవుడ్‌ కండలవీరునిపై ఇలాంటి ట్వీట్‌లు చేయడం సోనాకి కొత్తేమి కాదు. భారత్‌ మూవీ నుంచి ప్రియాంక జోనస్‌ తప్పుకోవడంపై ట్వీట్‌ చేయడాన్ని తప్పుబడుతూ ఆమె గతంలో కూడా ఇలాగే ట్వీట్‌ చేశారు. ప్రియాంకను సమర్థిస్తూ తనదైన రీతిలో ట్వీట్‌తో ఘాటుగా జవాబిచ్చారు. దీంతో సల్మాన్ ఖాన్‌ ఫ్యాన్స్‌ రెచ్చిపోయి.. ఆమెను చంపేస్తామని బెదిరింపు మెయిల్స్‌ కూడా చేశారు‌. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన భారత్‌ మూవీలో సల్మాన్‌కు జోడిగా కత్రినా కైఫ్‌ నటించిన సంగతి తెలిసిందే.

Read latest Entertainment News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు

అంతా ఆశ్చర్యమే!

భార్య భయపెడితే?

స్వచ్ఛమైన ప్రేమకథను కాలుష్యం చేయలేదు

పన్నెండు కిలోలు తగ్గానోచ్‌

సినిమా అదిరింది అంటున్నారు

ఇట్స్‌ ఫైటింగ్‌ టైమ్‌

ఫైవ్‌ స్టార్లం మేమే

సూపర్‌ 30 : మొదటి రోజు రికార్డ్‌ కలెక్షన్‌

కొత్త తరహా ప్రేమకథ ‘సైకిల్‌’

‘రణరంగం’ వాయిదా పడనుందా?

తప్పులో కాలేసిన తమన్‌!

అదే నిజమైన ఆనందం : సందీప్‌ కిషన్

‘శిల్పా.. నిన్నలా చూడలేకపోతున్నాం’

నెక్ట్స్ సూపర్‌ స్టార్‌తోనే!

‘గ్యాంగ్‌ లీడర్‌’ సందడి మొదలవుతోంది!

రామ్‌ కెరీర్‌లోనే హైయ్యస్ట్‌

‘నేనున్నాను’ గ్రంథం అందుకున్న సినీ తారలు

నా వోడ్కా నేనే తెచ్చుకుంటా : వర్మ

మరోసారి తల్లి అయిన బాలీవుడ్‌ హీరోయిన్‌

రూ.కోట్లు ఖర్చుపెట్టే వారికే టికెట్లు

‘మామయ్యకు మహా ఇష్టం’

హీరోయిన్‌ మాజీ భర్తకు రెండో పెళ్లి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు