నూరవ పుట్టిన రోజు

3 Nov, 2019 02:57 IST|Sakshi

సంగీత బంధం

సంగీతరావు! సినీ సంగీత ప్రియులందరికీ సుపరిచితులు. ఘంటసాల స్వరపరచిన ప్రతి చిత్రానికీ సంగీతరావు సహాయకులుగా పనిచేశారు. సంగీతం ఘంటసాల – సహాయకులు పట్రాయని సంగీతరావు అని సినిమా టైటిల్స్‌లో పడుతుంది. ఘంటసాల గురువు పట్రాయని సీతారామశాస్త్రి. ఆయనంటే ఘంటసాలకు అపారమైన గౌరవం. ఆ గౌరవమే సంగీతరావుతో సాన్నిహిత్యాన్ని ఏర్పరచింది.

1920 నవంబరు 2న జన్మించిన సంగీతరావు నిన్న (నవంబరు 2, 2019) నూరవ పుట్టినరోజు పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా చెన్నైలో ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, పిల్లలతో కలిసి, సంగీతరావు ఇంటికి వచ్చి, శుభాకాంక్షలు, అభినందనలు తెలిపి వెళ్లారు. ఘంటసాల గతించి, 45 సంవత్సరాలు గడిచిపోయినా, ఈ రెండు కుటుంబాల మధ్య అనుబంధం కొనసాగుతూనే ఉందనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష నిదర్శనం.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పోనీ టెయిల్‌ వేశాడు ఫ్యాషన్‌ బొమ్మను చేశాడు

తేట తెలుగు వనిత

అసహాయులకు ఆపన్న హస్తం

కుటుంబానికి ఒకే చోటు

తండ్రిని మించిన తార

ఇదోరకం కట్టెల పొయ్యి

పొట్లకాయ పుష్టికరం

రుచుల పొట్లం

హెల్త్‌ టిప్స్‌

సొగసుకు సొన

సేమ్‌ జెండర్‌ అడ్డా

హర్ట్‌ చేయకండి

కామెడీ కార్పెట్‌

శాప్‌ సింధు

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే...

కళ్లల్లో కల్లోలం

షేక్‌ చేస్తున్న 'నో షేవ్‌ నవంబర్‌'

ఆంధ్రా ఊటి అరకు

వెన్నంటే రూపాలు

నవంబ్రాలు

డాన్స్‌ డాక్టర్‌

వంటల తాత

ఉత్తరానికి కొత్త రక్తం

ఆప్కో ఆన్‌లైన్‌లో అందుకో

తరగక ముందే కడగాలి

గొంతు తగ్గించాల్సిన విషయం కాదు

పింక్‌ టికెట్‌

అమ్మ నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే

టెండనైటిస్‌ తగ్గుతుందా?

ఇడ్లీ, దోసె, మజ్జిగ కూడా మందులే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బట్టల రామస్వామి బయోపిక్కు

మహిళల గొప్పదనం చెప్పేలా...

ఐకాన్‌ ఆఫ్‌ గోల్డెన్‌ జూబ్లీ

ఆట ఆరంభం

నవ్వులతో నిండిపోవడం ఆనందంగా ఉంది

తెలుగు పింక్‌