ముహూర్తం కుదిరిందా?

29 Jul, 2019 00:58 IST|Sakshi

అల్లు అర్జున్‌ 

అల్లు అర్జున్‌ తన తర్వాతి సినిమాకి కొబ్బరికాయ కొట్టడానికి ముహూర్తం ఫిక్స్‌ చేశారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు అల్లు అర్జున్‌. సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది దసరా సందర్భంగా ప్రారంభం కానుందని టాక్‌. నవంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారట. ఈ సినిమాలో రష్మికా మండన్నా కథానాయికగా నటించనున్నారు. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేనీ, వై. రవిశంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మించనున్నారు. ‘ఆర్య, ఆర్య 2’ సినిమాల తర్వాత సుకుమార్‌–అల్లు అర్జున్‌ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలున్నాయి. అల్లుఅర్జున్‌ కెరీర్‌లో ఇది 20వ చిత్రం కావడం విశేషం. అలాగే వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలోనూ అల్లుఅర్జున్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

బిగ్‌బాస్‌.. హేమ ఎలిమినేటెడ్‌

మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్‌

జూనియర్‌ నాని తెగ అల్లరి చేస్తున్నాడట

సంపూ డైలాగ్‌.. వరల్డ్‌ రికార్డ్‌

బిగ్‌బాస్‌.. అందుకే హిమజ సేఫ్‌!

బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా?

నిఖిల్‌ క్లారిటీ.. సాహో తరువాతే రిలీజ్‌!

ఆడియెన్స్‌ చప్పట్లు కొట్టడం బాధాకరం: చిన్మయి

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు షాక్‌!

బన్నీపై దుష్ప్రచారం : స్పందించిన మెగా టీం

విజయ్‌ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?

హీరోకు టైమ్‌ ఫిక్స్‌

నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?

ఓ బేబీ షాకిచ్చింది!

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి

నా కామ్రేడ్స్‌ అందరికీ థ్యాంక్స్‌

హాసన్‌ని కాదు శ్రుతీని!

షుగర్‌ కోసం సాహసాలు!

చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షునిగా నారాయణ్‌దాస్‌

గుణ అందరికీ కనెక్ట్‌ అవుతాడు

చయ్య చయ్య.. చిత్రీకరణలో కష్టాలయ్యా

పంద్రాగస్టుకి ఫస్ట్‌ లుక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

బిగ్‌బాస్‌.. హేమ ఎలిమినేటెడ్‌