బరువు తగ్గించే అలోవెరా

30 Aug, 2019 08:33 IST|Sakshi

అలోవెరా సౌందర్య సాధనంగానే కాదు, శరీర బరువు తగ్గించటంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే దానికి మరికొన్ని ఇతర పదార్థాలు జతకూడితే మరింత బాగా పని చేస్తుంది. అవేమిటో చూద్దాం.  
గ్రీన్‌ టీలో ఒక స్పూన్‌ అలోవెరా జ్యూస్‌ కలపాలి. అవసరమనుకుంటే దీనికి చెంచా తేనె, నిమ్మరసం చేర్చవచ్చు. దీనిని రోజూ పరగడుపున ఒక కప్పు, పడుకోవడానికి గంట ముందు ఒక కప్పు తాగుతుండాలి. ఇతర పదార్థాలేవీ కలపడానికి ఇష్టం లేకపోతే రోజూ గ్లాసు గోరువెచ్చటి నీటిలో రెండుస్పూన్ల అలోవెరా జ్యూస్‌ కలుపుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే కొద్దిరోజుల్లోనే శరీరం బరువు తగ్గడం ప్రారంభిస్తుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ స్కూల్లో పిల్లలందరికీ చొక్కా నిక్కరు..

విడిపోయాక ఎందుకు భార్యను వెంటాడుతుంటాడు!

అవరోధాలతో వంతెన

పిండ గండాలు దాటేద్దాం

హైబీపీ, డయాబెటిస్‌ ఉన్నాయా..? కిడ్నీ పరీక్షలు తప్పనిసరి

రోజూ తలస్నానం మంచిదేనా?

ఆ పాప వేసిన కన్నీటిబొమ్మ

ఎవరూ లేకుండానే

ఫ్రెండ్లీ పీరియడ్‌

సుధీర్‌ కుమార్‌తో పదమూడేళ్ల పరిచయం

ప్రశ్నించే ఫటీచర్‌

దొరకునా ఇటువంటి సేవ

పెయిన్‌ కిల్లర్స్‌ వాడితే కిడ్నీకి ప్రమాదమా?

ఏడేళ్లు చిన్నవాడైనా నిజాయితీ చూసి ఓకే చేశాను.

మాకు మీరు మీకు మేము

గణ గణ గణపయ్య

మా ఆయుధం స్వార్థత్యాగం

పండ్లు ఎలా తింటే మంచిది?

ధాన్యపు రకం పచ్చి మేతల సాగు ఇలా..

సబ్బు నీటితో చెలగాటం వద్దు

తాటి పండ్లతో జీవామృతం

పుట్టగొడుగుల సాగు భలే తేలిక!

అంత కష్టపడకురా అంటున్నారు

షాకింగ్‌ : పార్సిల్‌లో పాము ప్రత్యక్షం

శునకంతో ఆరోగ్యానికి శుభ శకునం..

బడిలో అమ్మ భాష లేదు

చర్మం కాంతివంతం ఇలా...

కార్డియోమయోపతి అంటే ఏమిటి...?

నీతి అయోగ్‌లో ఇంటర్న్‌షిప్‌కు తెలుగు యువకుడి యోగ్యత

ఏదైనా ఫేస్‌ చేస్తారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహో రివ్యూ.. ఓవర్‌ సీస్‌ రిపోర్ట్‌

బై బై థాయ్‌ల్యాండ్‌!

ఐరావిద్య డాటరాఫ్‌ విష్ణు మంచు

మళ్లీ ముంబై

కరెక్ట్‌ నోట్‌

ఆకాశమే నీ హద్దు కాకూడదు