బ్యూటిప్స్‌

6 Oct, 2019 03:04 IST|Sakshi

మృదువైన చర్మం కోసం...
►పెదవులు పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అలొవెరా జెల్‌ చర్మం పగుళ్లను నివారిస్తుంది. పొడిబారిన పెదవులకు అలొవెరా జెల్‌ని లిప్‌బామ్‌లా రాసుకోవాలి. లేదా రోజ్‌వాటర్‌లో గ్లిజరిన్‌ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి. పెదవుల చర్మం మృదువుగా మారుతుంది.

►పూలలోని పుప్పొడి, నల్ల నువ్వులు, పసుపుకొమ్ము, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని, తగినన్ని నీళ్లు కలిపి, ముఖానికి, శరీరానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల  చర్మం కాంతివంతం అవుతుంది.

►స్నానానికి ముందు టీ స్పూన్‌ బాదం నూనె, అర టీ స్పూన్‌ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే పొడిబారే చర్మం మృదువుగా తయారవుతుంది.

►చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. ఇందుకోసం.. కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దనా చేయాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పక్షులకు రక్షకులు ఎడారిలో ఫారెస్ట్‌ గార్డు ఉద్యోగం

కీర్తి కొలువు

అమ్మాయి ఇంటికొచ్చింది

వినోదాల దసరా...

కురులకు పండుగ కళ

సైలెంట్‌ రాకెట్‌

అనుగ్రహానికి అన్నం నైవేద్యం

సది పెట్టాము సల్లంగ చూడమ్మా

భక్తురాలికి శ్రీవారి సేవల భాగ్యం

అయిగిరి నందిని నందిత మేదిని

తుడుచుకోగానే ప్రాణం లేచి వస్తుంది

బొప్పాయి ప్యాక్‌

మహిళలు ముందుకు సాగాలి!

కడపలో విజయలక్ష్మిగారిల్లు...

బ్యాక్టీరియాతో ఒత్తిడికి ఔషధాలు..

‘నీకే కాదు.. పెళ్లికే తగనివాణ్ని’

రోజూ చూడండి... అప్పుడప్పుడు మాత్రమే వండుకోండి

సోరియాసిస్‌కు చికిత్స ఉందా?

ఎముకల బలాన్నిచాలాకాలం కాపాడుకుందాం

బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌

మహాత్ముడిని మలిచిందెవరు?

నాటకంలో గాంధీ బాట

గాంధీ ముస్లిం భాయ్‌.. భాయ్‌ 

కొల్లాయిగట్టితేనేమి మా గాంధీ...

విజయ తీరాల ‘తెర’చాప

ఆయన కళగన్నారు

గాంధీ మార్గంలో పల్లెను మళ్లిదాం..

‘స్వచ్ఛ’మేవ జయతే

‘నాలుక’ను జయించి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కావాలని గ్యాప్‌ తీసుకోలేదు

బ్రేక్‌ తర్వాత జాన్‌

మా ఫ్యామిలీకి రుణపడి ఉంటా

సెట్‌లోకి వెళ్లాలంటే కిక్‌ ఉండాలి

ఫుల్‌ చార్జ్‌తో తిరిగొస్తా

అనుష్క శర్మ లవ్‌ ఎఫైర్స్‌..!