కొబ్బరిపాలతో అందం

22 Jun, 2018 00:35 IST|Sakshi

బ్యూటిప్స్‌ 

కొబ్బరిపాలల్లో కొంచెం పసుపు కలుపుకుని ముఖానికి, చేతులకు అప్లై చేసుకోవాలి. ఇది జీవంలేని పొడిచర్మానికి నిగారింపునిస్తుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.కొబ్బరిపాలల్లో గంధంపొడి కలిపి ముఖానికి అప్లై చేస్తే మచ్చలు తొలగిపోతాయి. కొబ్బరిపాలు, క్యారెట్‌ పేస్ట్‌ కలిపి ముఖానికి అప్లై చేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.

 

మరిన్ని వార్తలు