అందమైన ఆరోగ్యమైన కళ్ల కోసం...

13 Oct, 2017 00:06 IST|Sakshi

బ్యూటిప్స్‌

ఎండకు అలసిన కళ్లకు సాంత్వన కలగాలంటే.  టొమాటోరసం, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని కంటి చుట్టూ పట్టించి అరగంట తర్వాత చల్లని నీళ్లతో కడగాలి.  కళ్ల చుట్టూ నల్లని వలయాలుంటే కోడిగుడ్డులోని తెల్లసొన పట్టించి అరగంట తర్వాత కడగాలి. కొబ్బరి నూనెతో మృదువుగా మర్దన చేసినా కూడా... కళ్ల చుట్టూ నలుపు వదులుతుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు