అందమె ఆనందం

20 Apr, 2015 02:01 IST|Sakshi
అందమె ఆనందం

♦ నెయిల్ పాలిష్ త్వరగా ఆరాలంటే... పాలిష్ వేసుకోగానే వేళ్లను చల్లని ఐస్ వాటర్‌లో పెట్టండి. క్షణంలో ఆరిపోతాయి.
♦ పొద్దు తిరుగుడు గింజల్ని రాత్రంతా పాలలో నానబెట్టి, ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. అందులో కాస్త కుంకుమపువ్వు, పసుపు కలిపి ముఖానికి పూసుకుని, అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ముఖం డల్ అయినప్పుడల్లా ఇలా చేస్తే నిగారింపు వస్తుంది.

మరిన్ని వార్తలు