కరివేపతో కొత్త కాంతి

14 Aug, 2019 09:35 IST|Sakshi

బ్యూటిప్స్‌

ఉప్మాలోనే కాదు... కరివేపాకును ఎప్పుడూ తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే కరివేప మంచి సౌందర్య సాధనం కూడా.
కరివేపాకుని శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక స్పూను కరివేపాకు ముద్దలో కొద్దిగా పసుపు కలిపి మోచేతులకు రాసుకుని పావుగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మోచేతుల దగ్గర నలుపు పోతుంది.
వేడినీళ్లలో కరివేప ఆకులు వేసి పావుగంట తర్వాత ఆకుల్ని తీసేసి అందులో చల్లటి నీళ్లు కలుపుకుని వాటితో ముఖాన్ని కడుక్కోవాలి. వర్షాకాలంలో ఇలా చేస్తే మంచిది. తరచూ ఇలా చేయడం వల్ల మొటిమల సమస్యలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉన్నది ఒకటే ఇల్లు

అతి పెద్ద సంతోషం

‘నాన్నా.. నువ్విలానా..’

స్వేదపు పూసలు

పిప్పి పళ్లకు గుడ్‌బై? 

ఇదో రకం బ్యాండ్‌ ఎయిడ్‌

హైదరాబాద్‌ వీగన్లు.. ఎవరు వీళ్లు!?

ఆ లక్షణమే వారిని అధ్యక్షులుగా నిలబెట్టిందా?

సాహో కోసం...

గిల్లినా నవ్వుతున్నారు

చీకటిని వెలిగించాడు 

మళ్లీ పాడుకునే పాట

హృదయ నిరాడంబరత

కంగారు ఆభరణాలు

భావోద్వేగానికి గురయ్యాను: సింగర్‌ సునీత

కృషికి సాక్షి సలామ్‌

ట్రాన్స్‌ ఉమన్‌ అనగానే వెళ్ళిపోయాడు..

'అప్పడం'గా తినండి

స్వాతంత్య్రం తరవాత కూడా

పాటలే పాఠాలుగా...

వీడియో సెల్ఫీతో రక్తపోటు తెలిసిపోతుంది!

గుండె మరమ్మతులకు కొత్త పద్ధతి...

ఈ పూవుతో కేన్సర్‌ మందు!

మొటిమలు, మచ్చలు మాయం

సహచరి

లా అండ్‌ లాలన

నా భార్యపై అత్యాచారం చేశా...అరెస్ట్‌ చేయండి

ఒంటరిగా భోజనం..ఊహించని అతిధి

బాబు ఇంకా పక్క తడుపుతున్నాడు

వయసు మీద పడితే?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నేను పెళ్లే చేసుకోను!

హీరో దంపతుల మధ్య వివాదం?

జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌!

ప్రేమకథ మొదలు

‘ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు’

నాకు తెలిసిందే తీస్తా!