బ్యూటిప్స్‌

19 Nov, 2018 00:09 IST|Sakshi

♦ మందార పువ్వులను చేత్తో చిదిమి తలకు రాస్తుంటే జుట్టు  రాలదు. జుట్టు విపరీతంగా రాలుతున్నా, పేను కొరుకుడు వంటి సమస్యలతో జుట్టు రాలి పలచబడినప్పుడు ఈ ట్రీట్‌మెంట్‌ చేస్తే రాలిన చోట తిరిగి వెంట్రుకలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మంచిది.
♦   వెల్లుల్లిపాయలను చిదిమి ఆ రసాన్ని తలకు పట్టించి మర్దన చేస్తుంటే జుట్టు తెల్లబడే అవకాశం తక్కువ. వెల్లుల్లిరసాన్ని నేరుగా కాని, కొబ్బరినూనెలో  కలిపి కాని తలకు పట్టించవచ్చు.

మరిన్ని వార్తలు