బ్యూటిప్స్‌ 

26 Mar, 2019 00:55 IST|Sakshi

మేకప్‌ వేసుకునే అలవాటు ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు వెంట లిప్‌స్టిక్, బ్లషర్, పౌడర్, దువ్వెన, టిష్యూపేపర్, సేఫ్టీపిన్స్‌... ఇలాంటివన్నీ ఉండే చిన్న ‘టచ్‌–అప్‌’ కిట్‌ని వెంట తీసుకెళ్లాలి. మేకప్‌ చెదిరినా, తీసివేయాలన్నా తడుముకోవాల్సిన అవసరం ఉండదు.  

మరిన్ని వార్తలు