బ్యూటిప్

18 Aug, 2016 23:36 IST|Sakshi
బ్యూటిప్

నాలుగు చెంచాల ఆలివ్ నూనెలో, చెంచాడు నిమ్మరసం కలిపి కొద్దిగా వెచ్చబెట్టాలి. ఈ మిశ్రమంలో చేతి వేళ్లను పావుగంట పాటు ఉంచాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తూ ఉంటే...  గోళ్లు పెళుసుగా మారకుండా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

 

 

 

 

మరిన్ని వార్తలు