హెయిర్‌ కేర్‌

30 Jul, 2019 12:31 IST|Sakshi

బ్యూటిప్‌

రెండు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ అంతే మొత్తం కొబ్బరి నూనెలో గుడ్డు సొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించాలి. మృదువుగా మసాజ్‌ చేయాలి. ఈ మిశ్రమం వెంట్రుకలకు మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. కుదుళ్లు బలంగా అవుతాయి. దీంతో వెంట్రుక పెరుగుదల బాగుంటుంది.
వెంట్రుకలు చిట్లడం, చుండ్రు సమస్యలు ఉంటే జుట్టు రాలడం కూడా ఎక్కువే ఉంటుంది. ఈ సమస్య నివారణకు కొబ్బరినూనెలో కొన్ని కరివేపాకులు వేసి వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి సున్నితంగా మసాజ్‌ చేయాలి. రాత్రిపూట ఇలా చేసి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి.
ఆలివ్‌ ఆయిల్, దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎవరు చెబితేనేమిటి?

వెరవని ధీరత్వం

భార్య, భర్త మధ్యలో ఆమె!

రెడ్‌ వైన్‌తో ఆ వ్యాధులకు చెక్‌

ఇవి తింటే క్యాన్సర్‌ నుంచి తప్పించుకోవచ్చు

నేడు మహాకవి 88వ జయంతి 

శరీరం లేకపోతేనేం...

ముఖ తేజస్సుకు...

నిత్యం కూర్చుని చేసే ఉద్యోగంలో ఉన్నారా?

జనారణ్యంలో కారుణ్యమూర్తి

లోబిపి ఉంటే...

డీజిల్‌ పొగలో పనిచేస్తుంటా... లంగ్స్‌ రక్షించుకునేదెలా?

పంటశాలలు

ఇక మగాళ్లూ పుట్టరు

మార్చుకోలేని గుర్తింపు

పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం

ఇలా పకోడీ అయ్యింది

భుజియాతో బిలియన్లు...

చర్మకాంతి పెరగడానికి...

ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పకండి

పనే చెయ్యని మగాళ్లతో కలిసి పని చేసేదెలా?!

దయ్యం టైప్‌ రైటర్‌

వారఫలాలు (జులై 27 నుంచి ఆగస్ట్‌ 2 వరకు)

తల్లిదండ్రుల అభిప్రాయాలు పిల్లలపై రుద్దడం సరికాదు

‘నువ్వేం చూపించదలచుకున్నావ్‌?’

ఆస్వాదించు.. మైమ‘రుచి’

సమస్త ‘ప్రకృతి’కి ప్రణామం!

జీ'వి'తం లేని అవ్వా తాత

అక్షర క్రీడలో అజేయుడు

కడుపులో దాచుకోకండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నాకింకా పెళ్లి కాలేదు’

‘దొంగతనం చేస్తారా..సిగ్గుపడండి’

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?