ఈ పూవుతో కేన్సర్‌ మందు!

9 Aug, 2019 13:09 IST|Sakshi

ఫొటోలో ఉన్న పువ్వును మీరెప్పుడైనా చూశారా? చూసే ఉంటారులెండి. ఈ పూల నుంచి సేకరించిన ఒక రసాయనం కేన్సర్‌కు విరుగుడుగా పనిచేస్తుందని అంటున్నారు బర్మింగ్‌హామ్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఫీవర్‌ఫ్యూ అని పిలిచే ఈ పువ్వును కొన్నిచోట్ల చాలాకాలంగా తలనొప్పి నివారణకు వాడుతూంటారు. కానీ పువ్వులోని పార్థీనియోలైడ్‌ అనే రసాయనం క్రానిక్‌ లింఫోసైటిక్‌ లుకేమియా కణాలపై ప్రభావం చూపుతున్నట్లు బర్మింగ్‌హామ్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. కేన్సర్‌ కణాల్లోని రియాక్టివ్‌ ఆక్సిజన్‌ స్పీషీస్‌ (రాస్‌) మోతాదులను పెంచడం ద్వారా ఈ రసాయనం పనిచేస్తున్నట్లు తెలిసింది. కేన్సర్‌ కణాల్లో సహజంగానే ఎక్కువగా ఉండే రాస్‌ను మరింత పెంచడం ద్వారా ఈ రసాయనం కణాలను నాశనం చేస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జాన్‌ ఫోసే తెలిపారు. మెడ్‌కెమ్‌ కామ్‌ జర్నల్‌ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. మరిన్ని జంతు, మానవ ప్రయోగాలు జరిగితే పార్ఠీనియోలైడ్‌కున్న లక్షణాలు నిర్ధారణ అవుతాయని తద్వారా దీన్ని కేన్సర్‌ చికిత్సకు మరో మందుగా వాడుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మొటిమలు, మచ్చలు మాయం

సహచరి

లా అండ్‌ లాలన

నా భార్యపై అత్యాచారం చేశా...అరెస్ట్‌ చేయండి

ఒంటరిగా భోజనం..ఊహించని అతిధి

బాబు ఇంకా పక్క తడుపుతున్నాడు

వయసు మీద పడితే?

మొక్కజొన్న బాల్యం

మేలు కోరితే మంచి జరుగుతుంది

హిట్‌ సినిమాల రూపకర్త..

అమ్మా... నాన్నా... ఓ పారిపోయిన అమ్మాయి

జావా నుంచి హైదరాబాద్‌కి...

పాదాలు పదిలంగా

చీమంత పాఠం

ఆమెలా మారి అతడిలా మారిన వ్యక్తిని పెళ్లాడింది

అపారం రైతుల జ్ఞానం!

ముదిమిలోనూ ఆదర్శ సేద్యం

డెయిరీ పెట్టుకోవటం ఎలా?

‘అక్షయ్‌కి అసలు ఆడవాళ్ల మధ్య ఏం పని?’

రుతురాగాల బంటీ

ఖండాంతర పరుగులు

'ఉన్నావ్‌' నువ్వు తోడుగా

హేట్సాఫ్‌ టు సాక్షి

లేడీస్‌ అంతగుడ్డిగా దేన్నీ నమ్మరు...

మాట్లాడితే రూపాయి నోట్ల దండలు

చిన్న జీవితంలోని పరిపూర్ణత

ఇక్కడ అందం అమ్మబడును

లోకమంతా స్నేహమంత్ర !

స్తూపిక... జ్ఞాన సూచిక

దేవుడే సర్వం స్వాస్థ్యం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

మేజర్‌ అజయ్‌ కృష్ణారెడ్డి రిపోర్టింగ్‌..

దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..

అజిత్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

నవ్వు.. భయం...