కొమ్ములు తిరిగిన రికార్డు

12 Sep, 2015 00:42 IST|Sakshi
కొమ్ములు తిరిగిన రికార్డు

 తిక్క  లెక్క

పొడవాటి కొమ్ములు తిరిగిన ఈ వృషభరాజం పేరు లేజీ జేస్ బ్లూగ్రాస్. అమెరికాలో ఓక్లహామాలోని ఏరోహెడ్ క్యాటిల్ కంపెనీలో ఉంటుంది. రెండు కొమ్ములను ఒక చివరి నుంచి మరో చివరకు కొలిస్తే, వాటి పొడవు ఏకంగా 293.8 సెంటీమీటర్లుగా తేలింది.

ఇంకేం..? ఈ వృషభరాజం గిన్నిస్ బుక్కులోకెక్కింది. పొడవాటి కొమ్ములతో రికార్డు సాధించిన ఈ వృషభరాజాన్ని ఏరోహెడ్ క్యాటిల్ కంపెనీ అపురూపంగా చూసుకుంటోంది.
 
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా