ఆ హీరోయన్‌కు ‘మెగా’ ఆఫర్‌

4 Nov, 2019 01:53 IST|Sakshi

విన్నమాట

ఎక్కడో చూసినట్లుందా ఈ అమ్మాయిని! తెలుగమ్మాయి కనుక సహజంగానే మనకు అలా అనిపిస్తుంది. అనిపించడం కాదు లెండి, చూసే ఉంటారు.. ‘అంతకుముందు, ఆ తర్వాత’ చిత్రంలో అనన్య తను. ‘బందిపోటు’లో జాహ్నవి. ‘అమీతుమీ’లో దీపిక. ‘దర్శకుడు’లో నమ్రత. ‘బ్రాండ్‌ బాబు’లో రాధ. ‘అరవింద సమేత వీర రాఘవ’లో సునంద. అసలు పేరు ఈషా రెబ్బా! హైదరాబాద్‌ అమ్మాయి.

ఇప్పుడీ అమ్మాయి.. మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న సినిమాలో కనిపించబోతోంది. హీరోయిన్‌గా కాకపోవచ్చు. అయినా చిరంజీవితో కలిసి నటిస్తే వచ్చే స్టార్‌డమ్‌ కన్నా హీరోయిన్‌ అవడం ఏమంత ఎక్కువని?! ‘సైరా’ తర్వాత చిరంజీవి నటించబోతున్న ఆ కొత్త సినిమా సోషల్‌ డ్రామా అంటున్నారు. నిర్మాత.. రామ్‌ చరణ్‌.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మాటల్లేవు

రారండోయ్‌

పాప ఒంటి మీద పులిపిర్లు

మంచి పరుపూ తలగడతో హాౖయెన నిద్ర

సిక్స్‌ప్యాక్‌ ట్రై చేస్తున్నారా?

దృశ్యకారిణి

మొటిమలు పోవడం లేదా?

అడవి కాచిన వన్నెలు

పుట్టిన చోటుకే ప్లాస్టిక్‌ చెత్త

షారుక్‌ అండ్‌ ది సైంటిస్ట్‌

ఫిడేలు తాతగారు

జీవనానందం, జీవనదుఃఖం

ఆఖరి  వేడ్కోలు

అంతటి ఉదాత్తత పురాణ పురుషుల్లో ఉందా?

భక్తికి ఆనవాళ్లు దేవతా వాహనాలు

ఆధ్యాత్మికం ఆరోగ్యం సామాజికం

ముఖంపై ముడతలు పోవాలంటే...

మళ్లీ వస్తున్న దీపావళి!

నవ్వు చూస్తూ బతికేయొచ్చు

నూరవ పుట్టిన రోజు

పోనీ టెయిల్‌ వేశాడు ఫ్యాషన్‌ బొమ్మను చేశాడు

తేట తెలుగు వనిత

అసహాయులకు ఆపన్న హస్తం

కుటుంబానికి ఒకే చోటు

తండ్రిని మించిన తార

ఇదోరకం కట్టెల పొయ్యి

పొట్లకాయ పుష్టికరం

రుచుల పొట్లం

హెల్త్‌ టిప్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మీటు అన్నాక సినిమాలు రాలేదు

యాక్టర్‌ టు యాక్టివిస్ట్‌

నీ పేరు ప్రేమదేశమా...

సౌండ్‌ ఇంజనీర్‌ కాబోతున్నారు

ట్యూన్‌ కుదిరింది

ఈ ప్రయాణం ఓ జ్ఞాపకం