నెమలీ పద.. పద...

13 Jul, 2018 00:44 IST|Sakshi

నెమలికి తెలియని నడకలివినెమలి పింఛాన్ని మించిన హంగులివి చీరకట్టులో వచ్చిన సరికొత్త స్టైల్‌.ఓణీ కట్టులోబాణీ మార్పు.ఇక,  నెమలీ పద పద! చీరకట్టుకు ఓ అందం ఉంటుంది. ఆ ‘కట్టు’లో ఎన్నో విధానాలు. వాటిలో ఇప్పుడు వెనుకవైపు కుచ్చుళ్లు కొత్తగా సందడి చేస్తున్నాయి. ఆ స్టైల్‌ నెమలి పింఛాన్ని తలపిస్తోంది. క్రీమ్‌ కలర్‌ లెహంగా, బ్లౌజ్‌.. దీని మీదకు ఎరుపు లేదా గులాబీ రంగు చీరను చుట్టేసి, నడుము వెనుక కుచ్చులను పెట్టి, పూసల బెల్ట్‌ని ధరిస్తే.. వేడుకలో హైలైట్‌! బామ్మల కాలం నాటి చీరలనూ ఈ స్టైల్‌కి  వాడుతున్నారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దీపాన్ని బాగు చేయనా?

చర్మంపై ముడతలు పోవాలంటే..

రాముడు–భీముడు.. గంగ–మంగ

బాదం.. ఆరోగ్యవేదం!

గ్యాస్‌ ట్రబుల్‌ మందులతో కిడ్నీకి చేటు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పిన్న వయసులోనే దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు

హైదరాబాద్‌లో మహేష్‌ మైనపు బొమ్మ

మహేష్‌.. శభాష్‌! 

సరికొత్త సిరివెన్నెల 

నయా సినిమా.. నయా లుక్‌

డబుల్‌ ధమాకా!