దశమ స్కంధము – మొదటి భాగం

27 May, 2018 01:03 IST|Sakshi

బ్రహ్మాది దేవతలు దేవకీ గర్భస్తుడైన విష్ణువును కీర్తించటం
శ్రీ కృష్ణావతారం
దేవకీ వసుదేవుల పూర్వజన్మ వృత్తాంతం
పూతన, శకటాసుర, తృణావర్త సంహారం
శ్రీ కృష్ణ బలరాముల క్రీడలు 
కృష్ణుడు మన్నుతిని నోటిలో యశోదకు విశ్వరూపం చూపడం
నంద యశోదల పూర్వజన్మ వృత్తాంతం
యశోద కృష్ణుని వెంబడించి పట్టుకొని కట్టివేయడం
కృష్ణుడు మద్దిచెట్టును కూల్చివేయడం
నందాదులు బృందావనానికి తరలి వెళ్ళడం
వత్సాసుర, బకాసురుల సంహారం
శ్రీకృష్ణుడు గోపబాలురతో చల్ది అన్నం ఆరగించటం
అఘాసురుని కథ, బ్రహ్మ లేగలను, గోపాలురను మాయం చేయటం
కాళీయ మర్దనం, కాళీయుని వృత్తాంతం, శ్రీ కృష్ణస్తుతి
శ్రీ కృష్ణుడు కార్చిచ్చును కబళించటం
బలరాముడు ప్రలంబుడనే రాక్షసుని సంహరించటం
గోపికా వస్త్రాపహరణం
మునిపత్నులు బాలకృష్ణునికి ఆరగింపు చేయడం
గోవర్ధనోద్ధరణ, శ్రీ కృష్ణుడు నందగోపుని వరుణనగరం నుండి కొని తేవడం
శరద్రాత్రులలో వేణుగానం, గోపికాకృష్ణుల క్రీడలు
సుదర్శన శాపవిమోచనం, శంఖచూడుడు, వృషభాసురుడు, కేశి అనే రాక్షసుల వధ బృందావనానికి అక్రూరుడు రావడం, బలరామ కృష్ణులను దర్శించుకోవటం
బలరామ కృష్ణులు మధురలో ప్రవేశించడం
కువలయాపీడనం అనే ఏనుగును కృష్ణుడు సంహరించటం
బలరామ కృష్ణులు చాణూరముష్ఠికులు అనే మల్లులను సంహరించటం
  కంస వధ, ఉగ్రసేనుని పట్టాభిషేకం
భ్రమర గీతాలు
ఉద్ధవ సహితుడైన కృష్ణుడు కుబ్జను అనుగ్రహించటం
కాలయవనుడు కృష్ణుని పట్టుకోబోవడం,
ముచికుందుని వృత్తాంతం
జరాసంధుడు ప్రవర్షణగిరిని దహించటం
రుక్మిణీ కళ్యాణం
శ్రీకృష్ణుడు కుండిన నగరానికి రావటం
బలరాముడు రుక్మిణీదేవిని ఓదార్చటం.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు