ఉంగళక్కు తెరియుమా?

10 Mar, 2015 23:30 IST|Sakshi

(మీకు తెలుసా?)
హాస్యమే  ఆనందం

రజనీ ‘గుడ్‌మార్నింగ్’ చెప్పేవరకు  చెన్నైలోకి సూర్యుడు ప్రవేశించడు. రజనీకాంత్ మాత్రమే ‘మిస్‌డ్ కాల్’కు ఆన్సర్ ఇవ్వగలరు.
తన ఫోన్‌తో తన నంబర్‌కే ‘మిస్‌డ్ కాల్’ ఇవ్వగల సమర్థుడు రజనీ. ఏదైనా అద్భుతాన్ని చూస్తే ‘ఓ మై గాడ్’ అంటాం.

మరి గాడ్ ‘రోబో’ సినిమా చూస్తే? ‘ఓ మై రజనీకాంత్’ అంటాడట! ఐన్‌స్టీన్: ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ కరుణానిధి: రిలేటివ్ ఈజ్ ఎవ్రీథింగ్ (బంధుప్రీతి) రజనీకాంత్: ఐయామ్ ఎవ్రీథింగ్ {పభుత్వానికి రజనీకాంత్ ఎలాంటి ట్యాక్సూ కట్టరు. ఇక్కడ నివసిస్తున్నందుకు ప్రభుత్వమే అతడికి ట్యాక్స్ కడుతుంది. కుక్కతో కూడా రజనీ మ్యా...వ్ అనిపించగలరు {sెడ్‌మిల్ అలసిపోయే వరకు రజనీ పరుగెత్తుతూనే ఉంటారు.
 

 

మరిన్ని వార్తలు