పంటలు..  ఇబ్బడి ముబ్బడి!

10 Jan, 2019 00:12 IST|Sakshi

పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా అత్యధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రవేత్తలు ఒక కొత్త మార్గం కనుక్కున్నారు. కిరణజన్య సంయోగ క్రియ వ్యవస్థలో ఉన్న లోపాన్ని సరిచేయడం ద్వారా మొక్కలు అతితక్కువ కాలంలో ఎక్కువ కాపునిచ్చేలా చేయవచ్చునని దీనిద్వారా పంట దిగుబడులు కనీసం 40 శాతం వరకూ పెరుగుతాయని పాల్‌ సౌత్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు శక్తిగా మార్చుకునే ప్రక్రియకు కిరణ జన్య సంయోగ క్రియ అంటారన్నది తెలిసిందే. అయితే యుగాలుగా ఈ ప్రక్రియ పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు.

ఒక దశలో కార్బన్‌డయాక్సైడ్‌ కణాలను లాక్కునేందుకు రుబిస్‌కో అనే ఎంజైమ్‌ ఉపయోగపడుతూంటుంది.అయితే కొన్నిసార్లు ఈ ఎంజైమ్‌ కార్బన్‌డయాక్సైడ్‌కు బదులుగా ఆక్సిజన్‌ను లాగేసుకుంటుంది. దీని ప్రభావం దిగుబడులపై ఉంటుంది. సౌత్‌ తన బృందంతో కలిసి చేసిన పరిశోధనల్లో ఈ ఎంజైమ్‌ను నియంత్రించేందుకు ఒక పద్ధతిని తెలుసుకోగలిగారు. ఈ పద్ధతితో సాగైన పొగాకు పంట తక్కువ కాలంలోనే 40 శాతం వరకూ ఎక్కువ దిగుబడిని ఇచ్చింది. సోయా, వరి, బంగాళాదుంప, టమోటా వంటి పంటల్లోనూ ఈ పద్ధతిని పరీక్షించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఆ తరువాత విస్త్రత వినియోగానికి అందుబాటులోకి తెస్తామని సౌత్‌ తెలిపారు.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బడికి నడిచి వెళితే ఊబకాయం దూరం!

మధుమేహులూ... కాలేయం జాగ్రత్త!!

గ్యాస్ట్రయిటిస్‌ నయం అవుతుందా?

మాడుతోందా?

ఇంటిప్స్‌

అసలు సంపద

అక్షరాలా అక్కడ ఫీజు లేదు

నాన్న ప్రేమకు స్టాంప్‌

అమ్మానాన్నలకు ఆయుష్షు

సూర్యవంశం అంజలి

ఉన్నట్టుండి కుడివైపు మూతి వంకరపోతోంది!

అలా పిలవొద్దు!

కృష్ణ పరవశం

మట్టితో మాణిక్యం

వానొస్తే వాపస్‌

మంచిగైంది

ఆ మాటలు ఇమామ్‌కు నచ్చాయి

స్కూటీతో సేద్యానికి...

నన్నడగొద్దు ప్లీజ్‌ 

చ. మీ. చోటులోనే నిలువు తోట!

ఫ్యూచర్‌ ఫుడ్స్‌!

2 ఎకరాల కన్నా 3 గేదెలు మిన్న!

నేను ఇలా చెయ్యడం సముచితమేనా? 

సాహో సగ్గుబియ్యమా...

సమాధిలో వెలుగు

అలంకరణ

సద్భావన

మీ ఆరోగ్యాన్ని... దుస్తులే చెబుతాయి!

పలువరస సరిచేసుకోవడం కేవలం అందం కోసమేనా?

హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటే ఏమిటి... రాకుండా జాగ్రత్తలేమిటి?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

అంజలి చాలా నేర్పించింది!

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

‘విజయగర్వం నా తలకెక్కింది’