ఇంటిప్స్‌

15 Dec, 2018 00:00 IST|Sakshi

అలా చేయడం వల్ల అందు లో నీళ్లన్నీ ఎండిపోయి పచ్చళ్ళు బూజుపట్టకుండా ఎక్కువ కాలం నిలవ ఉంటాయి.
ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా కిరోసిన్‌ వేస్తే ఈగలు, దోమలు రావు.ఉడెన్‌ ఫర్నిచర్‌ను పేపర్‌తో తుడిస్తే పాలిష్‌ చేసినట్లు మెరుస్తాయి. పేపర్‌తో తుడవడం వల్ల సందుల్లోని దుమ్ము పూర్తిగా వదలదు కాబట్టి ముందుగా మెత్తటి క్లాత్‌తో తుడిచి, తర్వాత పేపర్‌తో తుడవాలి.పచ్చిమిర్చి కట్‌ చేసేటప్పుడు చేతులకు కొంచెం ఆయిల్‌ రాసుకుంటే మండకుండా ఉంటాయి.
వంటగదిలో అలోవెరా మొక్కను పెట్టుకుంటే మంచిది. చిన్న చిన్న గాయాలు తగిలినపుడు అలోవెరా ఆకును తెంపి ఆ జెల్‌ను గాయమైన చోట రుద్దితే ఉపశమనం కలుగుతుంది. 

మరిన్ని వార్తలు