వేరుశెనగ...

3 Jun, 2017 00:01 IST|Sakshi
వేరుశెనగ...

గుడ్‌ఫుడ్‌

వేరుశనక్కాయల్లో ప్రోటీన్లు చాలా ఎక్కువ. వంద గ్రాముల గింజల్లో 567 క్యాలరీల శక్తి, 25.8 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అవి శక్తినివ్వడంలోనూ, గాయాలు మాన్పడంలోనూ బాగా ఉపయోగపడతాయి. వీటిల్లో కార్పోహైడ్రేట్లు 13 – 16 శాతమే. వంద గ్రాముల్లో 16.1 గ్రాముల పిండిపదార్థాలు ఉంటాయి. అందుకే డయాబెటిస్‌ రోగులు చిరుతిండిగా నిర్భయంగా తినవచ్చు.100 గ్రాముల్లో 49.2 గ్రాములు కొవ్వుపదార్థాలే. వాటిల్లో మోనో–అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు 24.43 గ్రాములు, పాలీ–అన్‌శాచ్యురేటెడ్‌ 15.46 గ్రా‘‘, శాచ్యురేటెడ్‌ కొవ్వులు 6.28 గ్రాములు. కాబట్టి ఇది ప్రధానమైన శక్తివనరు.

వీటిల్లో విటమిన్‌ బి–కాంప్లెక్స్‌లోని ప్రధాన పోషకం బయోటిన్, ఫోలేట్‌ చాలా ఎక్కువ. గర్భవతులకు మేలుచేస్తాయి. విటమిన్‌–బి3గా పరిగణించే నియాసిన్‌ పుష్కలంగా ఉన్నందున ఇది గుండెజబ్బుల ముప్పును నివారిస్తుంది.మ్యాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు చాలా ఎక్కువ. వాటి కారణంగా మంచి రోగనిరోధక శక్తి లభిస్తుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!