దానిమ్మలోని పదార్థంతో దీర్ఘాయుష్షు!

19 Jun, 2019 13:10 IST|Sakshi

దీర్ఘాయుష్షుకు ఉపయోగపడుతుందని భావిస్తున్న ‘యురోలిథిన్‌ ఏ’ అనే పదార్థాన్ని మనుషుల్లోనూ విజయవంతంగా పరీక్షించారు శాస్త్రవేత్తలు   దానిమ్మలో కనిపించే ఈ యురోలిథిన్‌ ఏ ఇప్పటికే కొన్ని రకాల పురుగులు, ఎలుకల ఆయుష్షును గణనీయంగా పెంచింది. స్విట్జర్లాండ్‌లోని ఈపీఎఫ్‌ఎల్‌ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. యురోలిథిన్‌ ఏ కణాల్లోని మైటోకాండ్రియా పనితీరును మెరుగుపరచడం ద్వారా వద్ధాప్యంతో వచ్చే సమస్యలను నివారిస్తుందని అంచనా. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ పదార్థం మనకు తెలిసిన ఏ ఆహారంలోనూ ఉండదు. కాకపోతే దానిమ్మ, రాస్ప్‌బెర్రీ వంటి పండ్లలోని కొన్ని రసాయనాలు మన పేగుల్లో యురోలిథిన్‌ ఏగా విడిపోతాయి. ఈపీఎఫ్‌ఎల్‌ శాస్త్రవేత్తలు ఈ యురోలిథిన్‌ ఏ ను కత్రిమంగా తయారు చేసి ప్రయోగాలు చేశారు. వేర్వేరు మోతాదుల్లో 60 మందికి అందించారు. వీరందరూ ఆరోగ్యంగా ఉన్నవారే. కాకపోతే వ్యాయామాలు వంటివి పెద్దగా చేయనివారు. వీరికి వేర్వేరు మోతాదుల్లో యురోలిథిన్‌ ఏను అందించారు. 500 నుంచి వెయ్యి మిల్లీగ్రాములు ఇచ్చినప్పుడు మైటోకాండ్రియా పనితీరులో మార్పు కనిపించిందని వ్యాయామం చేస్తే ఎలాంటి వచ్చే ఫలితాలు ఈ మందు ద్వారా వచ్చాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జొహాన్‌ అవురెక్స్‌ తెలిపారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గుండె గాయం మాన్పేందుకు కొత్త పరికరం!

పుష్టిని పెంచే సూక్ష్మజీవులు...

మద్యం తాగినప్పుడు అసలేం జరుగుతుందంటే...

పుస్తకాంకితురాలు

ప్రతి మహిళ రుద్రమదేవిగా ఎదగాలి

అమ్మా.. నువ్వే నా డాక్టర్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..