హృదయరాగం

10 Mar, 2014 23:34 IST|Sakshi
హృదయరాగం

ఈ ప్రపంచమే ఒక రంగస్థలం అయినప్పుడు, నాట్యానికి ప్రత్యేకంగా రంగస్థలం ఎందుకు? అనుకున్నాడేమో న్యూయార్క్‌కు చెందిన డేన్ షిటగి. వివిధ దేశాల్లో, వివిధ భౌగోళిక సౌందర్యాల నేపథ్యంలో బ్యాలే డ్యాన్సర్‌ల నృత్య విన్యాసాలను తన కెమెరాలోకి అందంగా తీసుకువచ్చాడు. ఈ పని ఆయన పన్నెండు సంవత్సరాలుగా చాలా ఆసక్తితో చేస్తున్నాడు. రంగస్థలం మీద కనిపించని నృత్యాలకు కొత్త వెలుగు ఇస్తున్నాడు. ‘‘నృత్యం అంటేనే అందం...ఆ అందానికి  మరింత అందాన్ని జోడించడానికి బాహ్యప్రపంచ అందాలను

వాడుకుంటున్నాను’’ అంటున్నాడు డేన్ షిటగి.

  తీసిన ఒక్కో ఫొటో.... డ్యాన్స్, ఫ్యాషన్ డిజైన్, ఫొటోగ్రఫీల సమ్మేళనం అని గర్వంగా చెబుతాడు. తన ఫోటోల్లో నృత్యకారుల భావోద్వేగాలు కనిపిస్తాయనీ, హృదయరాగాలు వినిపిస్తాయనీ అంటాడు ప్రేమగా. ప్రసిద్ధ నర్తకులతో పాటు, ఒకప్పటి నర్తకులు, ఇప్పుడిప్పుడే  పేరు తెచ్చుకుంటున్న నర్తకుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నాడు షిటగి. విశేషం ఏమిటంటే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో కూడా షిటగి... పాతకాలపు ఫిల్మ్, కెమెరాలను వినియోగించడం!

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నవ లావణ్యం

పిడుగు నుంచి తప్పించుకోవచ్చు.. 

పాప ముఖం మీద మచ్చలు.. తగ్గడం ఎలా? 

స్త్రీ విముక్తి చేతనం 

న్యూస్‌ రీడర్‌ నుంచి సీరియల్‌ నటిగా! 

ఏ జో హై జిందగీ..ఫ్యామిలీ సర్కస్‌

గుండె రంధ్రం నుంచి చూస్తే...

శివుడి ప్రీతి కోసం కావడి వ్రతం

అల్లంతో హైబీపీకి కళ్లెం!

క్షీర చరిత్ర

కందకాలతో జలసిరి!

ఆకుల దాణా అదరహో!

హెయిర్‌ కేర్‌

ఎవరు చెబితేనేమిటి?

వెరవని ధీరత్వం

భార్య, భర్త మధ్యలో ఆమె!

రెడ్‌ వైన్‌తో ఆ వ్యాధులకు చెక్‌

ఇవి తింటే క్యాన్సర్‌ నుంచి తప్పించుకోవచ్చు

నేడు మహాకవి 88వ జయంతి 

శరీరం లేకపోతేనేం...

ముఖ తేజస్సుకు...

నిత్యం కూర్చుని చేసే ఉద్యోగంలో ఉన్నారా?

జనారణ్యంలో కారుణ్యమూర్తి

లోబిపి ఉంటే...

డీజిల్‌ పొగలో పనిచేస్తుంటా... లంగ్స్‌ రక్షించుకునేదెలా?

పంటశాలలు

ఇక మగాళ్లూ పుట్టరు

మార్చుకోలేని గుర్తింపు

పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం

ఇలా పకోడీ అయ్యింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాస్ట్యూమ్‌ పడితే చాలు

నక్సలిజమ్‌ బ్యాక్‌డ్రాప్‌?

మనీషా మస్కా

సాహో: ది గేమ్‌

రాక్షసుడు నా తొలి సినిమా!

జనగణమన ఎవరు పాడతారు?