ఇంటిప్స్

8 Jun, 2016 22:55 IST|Sakshi
ఇంటిప్స్

పట్టు చీరలు ఉతికేటప్పుడు బకెట్ నీటిలో కొంచెం నిమ్మరసం, ఉప్పు కలిపితే రంగు పోవు.వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే కూరలో టీ స్పూన్ పాలు కలపాలి.బిస్కెట్ ప్యాకెట్ బియ్యం డబ్బాలో ఉంచితే అవి మెత్తబడవు.  పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండాలంటే గిన్నె అంచులకు నూనె రాయాలి.  వెల్లుల్లితో కలిపి బంగాళాదుంపలు ఉంచితే చాలా వరకు తాజాగా ఉంటాయి.


ఈగల బెడద లేకుండా ఉండాలంటే పుదీనా ఆకుల్ని గది నాలుగు మూలల్లో ఉంచాలి.  శనగపిండితో స్టీలు, వెండి సామాన్లు తోమితే చక్కగా శుభ్రపడతాయి.  మజ్జిగ పల్చనైతే కొన్ని కరివేపాకులు, ఉప్పు కలిపి రుబ్బి ఈ మిశ్రమాన్ని అందులో కలపాలి. మజ్జిగ రుచిగానూ, చిక్కగానూ ఉంటుంది.

 

 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పలుకే బంగారమాయెగా

వందే వాల్మీకి కోకిలమ్‌

జయహో రామాయణమ్‌

అన్నం పంచే అబ్బాయి

ఇటలీలో మన గాయని

సినిమా

తెలంగాణలో మరో 27 కరోనా కేసులు

పిల్ల‌ల‌తో క‌లిసి విరాళ‌మిచ్చిన బాలీవుడ్ న‌టి

ప్రేమ‌ప‌క్షులు..ఇప్పుడు ఇంట్లోనే ఆనందంగా

బన్నీ, ఆర్యలకు శ్రియ చాలెంజ్‌..

ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రో చెప్పేసిన విక్కీ

పవన్‌ కల్యాణ్‌ను నిలబెట్టిన చిత్రం..